• బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులను ఆ పార్టీ నేతలే మరిచిపోతున్నారు: శ్రీధర్ బాబు
    Tue 19:06

    బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులను ఆ పార్టీ నేతలే మరిచిపోతున్నారు: శ్రీధర్ బాబు

    • 2017లోనే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌ను ఏర్పాటు చేశారన్న మంత్రి
    • మూసీ ప్రాజెక్టును ఎలా చేపట్టాలనే అంశంపై 2018లో సమావేశం నిర్వహించినట్లు వెల్లడి
    • ఆక్రమణలను తొలగించాలని నాడు కేటీఆర్ చెప్పారని వెల్లడి
  • ఆదిత్య ధర్ ‘బాక్సాఫీస్ కా బాప్’.. ‘ధురంధర్ 2’పై రజనీకాంత్ కితాబు
    Tue 08:19

    ఆదిత్య ధర్ ‘బాక్సాఫీస్ కా బాప్’.. ‘ధురంధర్ 2’పై రజనీకాంత్ కితాబు

    • 'ధురంధర్ 2' చిత్రంపై ప్రశంసలు కురిపించిన సూపర్ స్టార్ రజనీకాంత్
    • దర్శకుడు ఆదిత్య ధర్‌ను 'బాక్సాఫీస్ కా బాప్' అని అభివర్ణన
    • తలైవా ప్రశంస తన జీవితంలో అతిపెద్ద సూపర్ స్టార్ మూమెంట్ అన్న ఆదిత్య
    • భారీ వసూళ్లతో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన రణ్‌వీర్ సింగ్ సినిమా
    • ఇది ప్రభుత్వ అనుకూల ప్రచార చిత్రమని కొందరి నుంచి విమర్శలు
  • దాడులు ఆపబోం.. ఇరాన్‌, హిజ్బుల్లాపై నెతన్యాహు కీలక వ్యాఖ్యలు
    Tue 08:04

    దాడులు ఆపబోం.. ఇరాన్‌, హిజ్బుల్లాపై నెతన్యాహు కీలక వ్యాఖ్యలు

    • ఇరాన్‌తో ఫలప్రదమైన చర్చలు జరిగాయన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్
    • చర్చల వార్తలను ఖండించిన ఇరాన్.. ఫేక్‌న్యూస్ అని ఆరోపణ
    • ఇరాన్, లెబనాన్‌పై దాడులు కొనసాగిస్తామన్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
    • చమురు మార్కెట్‌ను ప్రభావితం చేసేందుకే అమెరికా కుట్ర అని ఇరాన్ విమర్శ
  • మొయినాబాద్ డ్రగ్స్ కేసు: నిందితులు కస్టడీకి.. గ్యాంగ్‌స్టర్ కోణంలో సిట్ దర్యాప్తు
    Tue 08:00

    మొయినాబాద్ డ్రగ్స్ కేసు: నిందితులు కస్టడీకి.. గ్యాంగ్‌స్టర్ కోణంలో సిట్ దర్యాప్తు

    • మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ముగ్గురు ప్రధాన నిందితులు పోలీసు కస్టడీకి
    • నిందితుడు నమిత్ శర్మకు గ్యాంగ్‌స్టర్లతో సంబంధాలపై సిట్ ఆరా
    • గతంలో జరిగిన 24 డ్రగ్స్ పార్టీలపై పోలీసుల దృష్టి
    • ఏపీ ఎంపీ, ప్రియాంకరెడ్డి పాత్రపై విచారణలో స్పష్టత వచ్చే అవకాశం
    • నిందితుల అంతర్జాతీయ కాల్ డేటాను విశ్లేషిస్తున్న పోలీసులు
  • ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్.. ప్రాక్టీస్, ప్రయాణాలపై ఆంక్షలు
    Tue 07:45

    ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్.. ప్రాక్టీస్, ప్రయాణాలపై ఆంక్షలు

    • ఐపీఎల్ 2026 సీజన్‌కు బీసీసీఐ కొత్త నిబంధనలు
    • మ్యాచ్ జరిగే రోజున ప్రాక్టీస్ సెషన్లపై పూర్తి నిషేధం
    • ప్రత్యర్థి జట్టుకు కేటాయించిన ప్రాక్టీస్ ఏరియా వాడకంపై నిషేధం
    • ఆటగాళ్లు తప్పనిసరిగా టీమ్ బస్సులోనే గ్రౌండ్‌కు రావాలని ఆదేశం
    • ఆటగాళ్లు తమ కుటుంబాలతో కలవడంపై ఆంక్ష‌లు
  • కేటీఆర్‌కు బిగుస్తున్న ఫార్ములా-ఈ ఉచ్చు.. ఛార్జిషీట్‌లో ఏ1గా కేటీఆర్
    Tue 07:30

    కేటీఆర్‌కు బిగుస్తున్న ఫార్ములా-ఈ ఉచ్చు.. ఛార్జిషీట్‌లో ఏ1గా కేటీఆర్

    • ఫార్ములా-ఈ కేసులో ఏసీబీ ఛార్జిషీట్ దాఖలు
    • ప్రధాన నిందితుడిగా (ఏ1) మాజీ మంత్రి కేటీఆర్
    • రూ. 55 కోట్ల ప్రభుత్వ నిధులు అక్రమంగా మళ్లించారని ఆరోపణ
    • క్విడ్ ప్రో కోగా రూ. 45 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు పొందినట్లు అభియోగం
    • ఈడీ కూడా రంగంలోకి దిగడంతో మరింత బిగుస్తున్న ఉచ్చు
  • ఐపీఎల్‌కు ముందు ముంబైకి టెన్షన్.. బీసీసీఐ కేంద్రంలో బుమ్రా!
    Tue 07:21

    ఐపీఎల్‌కు ముందు ముంబైకి టెన్షన్.. బీసీసీఐ కేంద్రంలో బుమ్రా!

    • ఐపీఎల్ ప్రారంభానికి ముందు బీసీసీఐ కేంద్రానికి వెళ్లిన బుమ్రా
    • ముంబై ఇండియన్స్ క్యాంప్‌లో చేరకపోవడంతో ఫ్యాన్స్‌లో ఆందోళన
    • గాయమా? లేక సాధారణ తనిఖీనా? అనే దానిపై వీడని సందిగ్ధత
    • ఆదివారం కేకేఆర్‌తో ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్
  • యుద్ధ భయాలతో పసిడికి మళ్లీ రెక్కలు.. గంటల్లోనే రూ.10 వేల పెరుగుదల!
    Tue 07:17

    యుద్ధ భయాలతో పసిడికి మళ్లీ రెక్కలు.. గంటల్లోనే రూ.10 వేల పెరుగుదల!

    • అంతర్జాతీయ పరిణామాలతో పసిడి మార్కెట్‌లో తీవ్ర గందరగోళం
    • ట్రంప్ ప్రకటనతో గంటల వ్యవధిలోనే  రూ.10 వేలు పెరిగిన బంగారం
    • చమురు ధరలు తగ్గినా తగ్గని పసిడి.. సురక్షిత పెట్టుబడిగా ఇన్వెస్టర్ల మొగ్గు
    • హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధర మళ్లీ రూ.1.46 లక్షలకు చేరిక
  • మహిళా రిజర్వేషన్లపై కేంద్రం కీలక ముందడుగు.. 50శాతం పెరగనున్న ఎంపీ సీట్లు!
    Tue 07:02

    మహిళా రిజర్వేషన్లపై కేంద్రం కీలక ముందడుగు.. 50శాతం పెరగనున్న ఎంపీ సీట్లు!

    • మహిళా రిజర్వేషన్ల అమలుకు కేంద్రం సరికొత్త ప్రణాళిక
    • లోక్‌సభ సీట్లను 543 నుంచి 816కి పెంచే యోచన
    • కొత్తగా పెరిగే 273 సీట్లను మహిళలకే కేటాయింపు
    • 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన
    • పార్లమెంట్ ప్రస్తుత సమావేశాల్లోనే బిల్లులు ప్రవేశపెట్టేందుకు కసరత్తు
  • రణవీర్ సింగ్ విశ్వరూపం.. రికార్డులను తుడిచిపెడుతున్న 'ధురంధర్'
    Tue 06:56

    రణవీర్ సింగ్ విశ్వరూపం.. రికార్డులను తుడిచిపెడుతున్న 'ధురంధర్'

    • బాక్సాఫీస్ వద్ద రణవీర్ సింగ్ 'ధురంధర్' వసూళ్ల జోరు
    • కేవలం 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 700 కోట్ల కలెక్షన్లు
    • 'సలార్', 'జైలర్' లైఫ్ టైమ్ వసూళ్లను అధిగమించిన వైనం
    • వారంలోనే వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరే దిశగా పరుగులు
    • సోమవారం కూడా నిలకడగా వసూళ్లు.. కొనసాగుతున్న ప్రభంజనం