కాన్పూర్ టెస్టుకు వాన పోటు... రెండో రోజు ఆట వర్షార్పణం
- టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు
- కాన్పూర్ లో ఎడతెరిపిలేని వాన
- చిత్తడిగా మారిన మైదానం
కాగా, ఈ టెస్టు మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ వర్షంతో నిన్న మ్యాచ్ నిలిచిపోయే సమయానికి తొలి ఇన్నింగ్స్ లో 3 వికెట్లకు 107 పరుగులు చేసింది. ఇవాళ ఒక్క బంతి కూడా పడకుండానే ఆట రద్దయింది.