భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- మెటల్స్, ఆటో స్టాక్స్ మద్దతుతో పుంజుకున్న మార్కెట్లు
- 666 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 212 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మారుతి (4.76%), టాటా మోటార్స్ (3.08%), మహీంద్రా అండ్ మహీంద్రా (2.97%), బజాజ్ ఫిన్ సర్వ్ (2.91%), టాటా స్టీల్ (2.48%).
బీఎస్ఈ లో ఎల్ అండ్ టీ (-0.90%), ఎన్టీపీసీ (-0.44%) మాత్రం నష్టపోయాయి.