హీరోయిన్ జెత్వానీ కేసు... రిమాండ్ ను కోర్టులో సవాల్ చేసిన విద్యాసాగర్
- జెత్వానీ కేసులో ఏ1గా కుక్కల విద్యాసాగర్
- డెహ్రాడూన్ లో విద్యాసాగర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు
- అక్టోబర్ 4వ తేదీ వరకు విద్యాసాగర్ కు రిమాండ్
మరోవైపు ఇదే కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు పీఎస్సార్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గున్నీలపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. విద్యాసాగర్ ను డెహ్రాడూన్ లోని ఓ రిసార్టులో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యాసాగర్ కు కోర్టు అక్టోబర్ 4వ తేదీ వరకు రిమాండ్ విధించింది.