హైదరాబాద్లో బైక్పై ప్రేమజంట రొమాన్స్.. వీడియో ఇదిగో!
- నగర శివారులోని పహాడీషరీఫ్ వద్ద ఘటన
- పెట్రోల్ ట్యాంక్పై ప్రియుడికి అభిముఖంగా కూర్చున్న యువతి
- వెనక వస్తున్న మరో జంట వీడియో తీసిన వైనం
అది బహిరంగ ప్రదేశమని, తమచుట్టూ జనం ఉన్నారన్న స్పృహ కూడా లేకుండా పోయింది. పహాడీషరీఫ్ వద్ద జరిగిన ఈ ఘటనను మరో జంట వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీంతో ఇదికాస్తా వైరల్ అయింది. దీనిపై కొందరు ఎక్స్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు.