Sat 11:41 రాహుల్ గాంధీపై కంగనా రనౌత్ తీవ్ర వ్యాఖ్యలు అధికారం కోసం దేశాన్ని విడదీసేందుకు కూడా రాహుల్ వెనుకాడరన్న కంగన 'ఎమర్జెన్సీ' సినిమా విడుదల ఆలస్యం అయ్యే కొద్దీ నష్టాలు ఎదుర్కొంటున్నామని వ్యాఖ్య సినిమాను విడుదల చేయాల్సిన బాధ్యత సెన్సార్ బోర్డుపై ఉందన్న కంగన Read full story
Mon 08:24 చిన్న పార్టీలకు ఈసీ ఊరట.. ఉమ్మడి గుర్తు నిబంధనల్లో కీలక సవరణ గుర్తింపు లేని పార్టీలకు ఉమ్మడి గుర్తు కేటాయింపు నిబంధనల సవరణ గత రెండు ఎన్నికల్లో ఒకసారి 1 శాతం ఓట్లు సాధించినా అర్హత చిన్న పార్టీలను ప్రోత్సహించేందుకే ఈ మార్పులని వెల్లడి తక్షణమే అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు Read full story
Mon 08:15 విశాఖలో దారుణం.. స్నేహితురాలిని చంపి, ముక్కలుగా నరికిన నేవీ ఉద్యోగి మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిన వైనం పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితుడు రవీంద్ర డబ్బుల కోసం వేధింపులే హత్యకు కారణమని వెల్లడి Read full story
Mon 08:09 భారీ ఇన్నింగ్స్‌తో రోహిత్ రికార్డుల మోత.. కోహ్లీని వెనక్కి నెట్టిన హిట్‌మ్యాన్ భారీ ఛేదనలో సూపర్ ఇన్నింగ్స్‌తో చెలరేగిన రోహిత్ శర్మ ఐపీఎల్‌లో 50వ హాఫ్ సెంచరీ నమోదు చేసిన హిట్‌మ్యాన్ ఒకే ప్రత్యర్థిపై అత్యధిక పరుగులతో కోహ్లీ రికార్డు బ్రేక్ కోల్‌కతాపై 39 బంతుల్లోనే 78 పరుగులు చేసిన రోహిత్ Read full story
Mon 07:48 ఎల్బీ స్టేడియంలో అజారుద్దీన్ సిక్సర్ల మోత చాలాకాలం తర్వాత బ్యాట్ పట్టి మైదానంలోకి దిగిన అజారుద్దీన్ వరుస సిక్సర్లతో తన జట్టుకు విజయాన్ని అందించిన మాజీ కెప్టెన్ తెలంగాణ లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ మీట్‌లో ప్రజాప్రతినిధుల సందడి వివిధ క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డప్పు వాయిస్తూ ఉత్సాహాన్ని నింపిన ఎమ్మెల్యే మందుల సామేల్ Read full story
Mon 07:39 టీడీపీ కార్యకర్తలకు పాదాభివందనం చేసిన హోంమంత్రి అనిత అనకాపల్లి జిల్లాలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సీనియర్ కార్యకర్తలను సత్కరించిన హోంమంత్రి అనిత కార్యకర్తల కాళ్లకు నమస్కరించి గౌరవాన్ని చాటుకున్న మంత్రి పార్టీ విజయానికి కార్యకర్తల కృషే కారణమని వ్యాఖ్య Read full story
Mon 07:29 విద్యార్థినిపై టీచర్ అఘాయిత్యం.. వీడియో తీసి మరో టీచర్ బ్లాక్‌మెయిల్! నారాయణపేట జిల్లాలో విద్యార్థినిపై ఉపాధ్యాయుడి అత్యాచారం మరో టీచర్ రహస్యంగా వీడియో తీసి లీక్ చేసిన వైనం వీడియోతో బ్లాక్‌మెయిల్ చేసి డబ్బు డిమాండ్ చేసిన స్థానికులు ఇద్దరు ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్ సహా ఏడుగురి అరెస్ట్ నిందితులపై పోక్సో, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసులు Read full story
Mon 07:11 ఇన్సూరెన్స్ డబ్బు కోసం చోరీ నాటకం! ఇన్సూరెన్స్ డబ్బు కోసం దొంగతనం నాటకమాడిన మహిళ రూ. 27 లక్షల బంగారం దోచేశారంటూ పోలీసులకు ఫిర్యాదు సీసీ కెమెరా ఫుటేజీతో గుట్టురట్టు చేసిన అధికారులు తూర్పుగోదావరి జిల్లా కాపవరంలో జరిగిన ఘటన తప్పుడు ఫిర్యాదుపై చర్యలు తప్పవన్న పోలీసులు Read full story
Mon 07:06 ఇరాన్ దాడులతో దద్దరిల్లిన ఇజ్రాయెల్ ఇజ్రాయెల్‌పై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ ప్రతీకార దాడులు బీర్‌షెబా రసాయన పరిశ్రమపై దాడితో విషవాయువుల లీక్ కువైట్, యూఏఈ, సౌదీపైనా విస్తరించిన ఇరాన్ దాడులు ఇరాన్‌లోని పలు నగరాలపై కొనసాగుతున్న అమెరికా, ఇజ్రాయెల్ దాడులు దాడుల్లో ఇరాన్‌లో 2,000 దాటిన మృతుల సంఖ్య Read full story
Mon 06:49 మూడు వారాల్లోనే 3 బిలియన్ డాలర్ల నష్టం.. ఇరాన్‌తో పోరులో అమెరికా విలవిల పశ్చిమాసియాలో ఇరాన్‌తో పోరులో అమెరికాకు భారీ నష్టం కుప్పకూలిన ఎఫ్-15, ఎఫ్-35 యుద్ధ విమానాలు, డ్రోన్లు ఇరాన్ దాడుల్లో ధ్వంసమైన కీలక రాడార్, రక్షణ వ్యవస్థలు ఇంధన విమానం కూలి ఆరుగురు సిబ్బంది మృతి Read full story