Fri 07:18 సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటన రద్దు... ప్రకాశం పర్యటన ఖరారు కూటమి ప్రభుత్వం ఏర్పాటై వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా 'ఇది మంచి ప్రభుత్వం' పేరుతో కార్యక్రమాలు వంద రోజుల పాలనలో అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ఈ కార్యక్రమాలు వాతావరణం అనుకూలించకపోవడంతో చంద్రబాబు శ్రీకాకుళం పర్యటన రద్దు Read full story
Sun 16:23 పవన్ కల్యాణ్ 'మ్యాజిక్ డ్రెయిన్స్' ఒక గేమ్ ఛేంజర్: పీవీ సింధు ప్రశంసలు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆలోచనలను ప్రశంసించిన పీవీ సింధు 'మ్యాజిక్ డ్రెయిన్స్' గ్రామీణ పారిశుద్ధ్యంలో విప్లవాత్మక మార్పు అని వ్యాఖ్య సాధారణ డ్రెయిన్లతో పోలిస్తే 80 శాతం ఖర్చు ఆదా అవుతుందని వెల్లడి పవన్ ముందుచూపుతో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్ష Read full story
Sun 16:12 సీఎం, మంత్రులు రోడ్లపై తిరగలేరు... రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ ఫీజు రీయింబర్స్‌మెంట్ రద్దుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని కేటీఆర్ ఆరోపణ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఘాటైన బహిరంగ లేఖ జీవో 7ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ 10 వేల కోట్ల బకాయిలు చెల్లించకుండా పథకానికి ఎసరు పెడుతున్నారని విమర్శ విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరిక Read full story
Sun 15:59 కరీంనగర్ లో దొంగల బీభత్సం... కొన్ని నిమిషాల ముందు తాను అదే ప్రాంతంలో ఉన్నానన్న బండి సంజయ్ కరీంనగర్‌లోని పీఎంజే జ్యువెలర్స్‌లో కాల్పుల ఘటన దోపిడీ యత్నాన్ని అడ్డుకోవడంతో సిబ్బందిపై దుండగుల దాడి ఈ ఘటనలో సేల్స్ మేనేజర్ సహా పలువురు ఉద్యోగులకు గాయాలు ఘటనపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతి నిందితుల కోసం పోలీసుల గాలింపు, సీసీటీవీ ఫుటేజ్ పరిశీలన Read full story
Sun 15:46 హైదరాబాదులో డ్రంక్ అండ్ డ్రైవ్... 700 మందికి పైగా దొరికారు! హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో వారాంతపు స్పెషల్ డ్రైవ్ మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 700 మందికి పైగా పట్టివేత హైదరాబాద్‌లో 445, సైబరాబాద్‌లో 283 మందిపై కేసులు పట్టుబడిన వారందరినీ కోర్టులో హాజరుపరుస్తామని పోలీసుల వెల్లడి తాగి ప్రమాదాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక Read full story
Sun 15:32 టాస్ గెలిచిన సన్‌రైజర్స్... అనారోగ్యంతో నితీశ్ కుమార్ రెడ్డి దూరం కేకేఆర్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ సన్‌రైజర్స్ జట్టులోకి స్మరణ్ రవిచంద్రన్, హర్షల్ పటేల్ కోల్‌కతా జట్టులోకి ఫిన్ అలెన్, మనీశ్ పాండే అనారోగ్యంతో నితీశ్ రెడ్డికి విశ్రాంతి Read full story
Sun 15:23 సినీ గీత రచయిత చంద్రబోస్ కుటుంబంలో తీవ్ర విషాదం చంద్రబోస్ సోదరుడు రాజేంద్ర (60) గుండెపోటుతో మృతి అన్నమయ్య జిల్లా కలికిరిలో చోటుచేసుకున్న ఘటన వ్యాపార పనులపై వెళ్లి అస్వస్థతకు గురై మరణం Read full story
Sun 15:09 నాకు ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత: వినేశ్ ఫోగాట్ తీవ్ర హెచ్చరిక గొండాలో జరిగే టోర్నీలో తన భద్రతపై వినేశ్ ఫోగాట్ ఆందోళన నాకు, నా బృందానికి ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరిక బ్రిజ్ భూషణ్ ఆధ్వర్యంలో టోర్నీలో రిగ్గింగ్ జరుగుతుందని ఆరోపణ లైంగిక వేధింపుల కేసులో బాధితుల్లో తానూ ఒకరినని తొలిసారి వెల్లడి Read full story
Sun 14:55 అమరావతి చంద్రబాబుకు బంగారు బాతు: కాకాణి గోవర్ధన్ రెడ్డి వైసీపీని గొడ్డలి పార్టీ అనడంపై చంద్రబాబుపై కాకాణి ఫైర్ చంద్రబాబు ఒక గడ్డపారలా ప్రజాధనాన్ని తవ్వుతున్నారని విమర్శ అమరావతి నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపణ చదరపు అడుగుకు రూ. 20,489 చెల్లించడంపై అభ్యంతరం ఎన్నికల్లో ప్రజలు వైసీపీకే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేసిన కాకాణి Read full story
Sun 14:46 ఐపీఎల్‌లో భారీ డీల్.. మిట్టల్ ఫ్యామిలీ చేతికి రాజస్థాన్ రాయల్స్.. పార్టనర్ గా వ్యాక్సిన్ ప్రిన్స్ రాజస్థాన్ రాయల్స్‌కు కొత్త యజమానులు లక్ష్మీ మిట్టల్ కుటుంబానికి 75 శాతం వాటా ఈ డీల్‌లో భాగస్వామిగా చేరిన అదర్ పూనావాలా దాదాపు రూ. 13,700 కోట్లుగా ఫ్రాంచైజీ విలువ జట్టులో 75 శాతం వాటా మిట్టల్ కుటుంబానికి సొంతం Read full story