Sat 14:13 పుష్ప-2కు అక్టోబరే డెడ్‌లైన్! అక్టోబర్‌లో చిత్రీకరణ పూర్తి చేయాలని లక్ష్యం ఆర్‌ఎఫ్‌సీలో కీలక సన్నివేశాల చిత్రీకరణ చిత్రీకరణతో పాటు కొనసాగుతున్న పోస్ట్ ప్రొడక్షన్ పనులు Read full story
Thu 18:25 అనంతబాబుకు సమాచారం అందించినట్టు ఆరోపణలు.. సీఐపై వేటు డ్రైవర్ హత్య కేసులో ఏ1గా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు కేసు దర్యాప్తు సమాచారాన్ని ఆయనకు అందించినట్టు సీఐ రవికుమార్ పై ఆరోపణలు వీఆర్ కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేసిన ఏలూరు రేంజ్ ఐజీ Read full story
Thu 18:21 హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత.. 14 భారత నౌకలు సేఫ్, మరో 14 ఇంకా అక్కడే! హర్మూజ్ జలసంధి నుంచి 14 భారత నౌకలు సురక్షితంగా బయటపడ్డాయన్న కేంద్రం పర్షియన్ గల్ఫ్‌లో మరో 14 నౌకలు ఉన్నట్టు తెలిపిన విదేశాంగ శాఖ ముంద్రా పోర్టుకు వస్తున్న నౌకపై బుధవారం దాడి చేసిన ఇరాన్ నౌకలపై దాడుల ఘటనపై ఇరాన్‌కు భారత్ తీవ్ర నిరసన గత శనివారం రెండు భారత నౌకలపై కాల్పులు జరిపిన ఇరాన్ Read full story
Thu 18:20 మహిళా బిల్లును అడ్డుకున్న విపక్షాలపై కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ఫైర్ మహిళా రిజర్వేషన్లను 2029 నుంచి అమలు చేయాలన్నది ఎన్డీయే ప్రభుత్వ లక్ష్యమన్న శ్రీనివాస వర్మ డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని ప్రతిపక్షాలు అబద్దపు ప్రచారం చేశాయని మండిపాటు కొన్ని పార్టీలు తమ కుటుంబ సభ్యులకే పదవులు ఇస్తున్నాయని విమర్శ Read full story
Thu 18:16 హైకోర్టు తీర్పుతో తమకు ఊరట లభించిందని సంబరాలు చేసుకుంటున్నారు: ఎంపీ చామల కాళేశ్వరం విషయంలో హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదన్న చామల కేసీఆర్ తన సొంత బ్రాండ్ కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని విమర్శ దోపిడీకి పాల్పడిన వాళ్లను వదిలిపెట్టేది లేదని హెచ్చరిక Read full story
Thu 17:56 కిల్లర్ పార్టీతో జాగ్రత్త... శుభ దినాల్లో కూడా తప్పుడు పనులు చేస్తారు: సీఎం చంద్రబాబు రాంబిల్లిలో రూ.5,400 కోట్ల రెన్యూ ఎనర్జీ ప్లాంట్లకు భూమిపూజ అనకాపల్లిని మరో రంగారెడ్డి జిల్లాగా మారుస్తామన్న సీఎం విద్యుత్ ఛార్జీలు పెంచబోమని స్పష్టం చేసిన ప్రభుత్వం నాడు కూల్చివేతలు అంటూ గత ప్రభుత్వంపై విమర్శలు Read full story
Thu 17:27 ఫ్రాన్స్ మీదుగా ప్రయాణించే భారతీయులకు శుభవార్త ఎయిర్‌పోర్ట్ ట్రాన్సిట్ వీసా అవసరం లేదన్న ఫ్రాన్స్ సాధారణ పాస్‌పోర్ట్ ఉన్న భారతీయులందరికీ ఈ నిబంధన వర్తింపు ఏప్రిల్ 10 నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చిందని ప్రకటన Read full story
Thu 17:16 సారీ విజయ్ అన్నా, ఫ్లయిట్ మిస్సయింది!... ఓటు కోసం ఓ యువతి కన్నీటి పర్యంతం విజయ్ పార్టీకి ఓటేసేందుకు మలేషియా నుంచి వచ్చిన యువతి ఫ్లైట్ మిస్ అవడంతో కన్నీరు పెట్టుకున్న అభిమాని "సారీ విజయ్ అన్నా" అంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ ఇది కేవలం ఎన్నికలు కాదు, ఒక ఎమోషన్ అని వ్యాఖ్య అడ్డంకులు దాటి చివరికి గమ్యస్థానానికి చేరిన యువతి Read full story
Thu 17:15 నేను నటిని.. కంటెంట్ క్రియేటర్‌ని కాదు: శివాత్మిక రాజశేఖర్ ఇండస్ట్రీలో నిలబడాలంటే ప్రతిభ ఉండాలన్న శివాత్మిక 'దొరసాని'లో నటన వల్లే తనకు 'రంగమార్తాండ'లో అవకాశం వచ్చిందని వెల్లడి సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోవర్లు ఉన్నవారికి సినిమాల్లో అవకాశాలు ఇస్తున్నారని విమర్శ Read full story
Thu 17:05 జగన్ నివాసానికి వెళ్లి ఆశీస్సులు అందించిన ఒంటిమిట్ట అర్చకులు... టీటీడీ ఫైర్ ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయ అర్చకులకు టీటీడీ షోకాజ్ నోటీసులు మాజీ సీఎం జగన్ నివాసానికి వెళ్లి వేదాశీర్వచనం అందించడమే కారణం ఆలయ నిబంధనలను ఉల్లంఘించారని అర్చకులపై టీటీడీ ఆగ్రహం రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం సమాధానం సంతృప్తికరంగా లేకపోతే కఠిన చర్యలని హెచ్చరిక Read full story