ఓటీటీలోకి వస్తున్న 'మారుతీనగర్ సుబ్రమణ్యం'
- ఆగస్టు నెలలో విడుదలైన మారుతీనగర్ సుబ్రమణ్యం సినిమా
- ఈ నెల 20న సినిమా స్ట్రీమింగ్ అంటూ పోస్టర్ విడుదల
ఈ మూవీ ఆగస్టులో థియేటర్లలో విడుదలైంది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ భార్య తబిత ఈ చిత్రానికి సమర్పకురాలిగా వ్యవహరించడం విశేషం. మధ్య తరగతికి చెందిన మధ్య వయస్కుడైన ఓ నిరుద్యోగి కష్టాల ఇతి వృత్తంగా ఈ సినిమాను సంస్థ రూపొందించిన విషయం తెలిసిందే.