• ఇవాళ ఒక నేరస్తుడ్ని మరో నేరస్తుడు కలిశాడు... ఒకరికొకరు ధైర్యం చెప్పుకున్నారు: మంత్రి నిమ్మల
    Wed 17:20

    ఇవాళ ఒక నేరస్తుడ్ని మరో నేరస్తుడు కలిశాడు... ఒకరికొకరు ధైర్యం చెప్పుకున్నారు: మంత్రి నిమ్మల

    • గుంటూరు జైల్లో నందిగం సురేశ్ ను కలిసిన జగన్
    • జైలు వెలుపల మీడియాతో మాట్లాడుతూ బుడమేరు అంశం ప్రస్తావన
    • బుడమేరు పాపం జగన్ దే నంటూ మంత్రి నిమ్మల కౌంటర్
    • చంద్రబాబు 80 శాతం పనులు పూర్తి చేశాడని వెల్లడి
    • మిగిలిన పనులు జగన్ పూర్తి చేసి ఉంటే వరద వచ్చేది కాదని స్పష్టీకరణ
  • తమిళనాట అనూహ్య పొత్తు.. ఒక్కటైన శశికళ, రామదాస్!
    Sat 08:33

    తమిళనాట అనూహ్య పొత్తు.. ఒక్కటైన శశికళ, రామదాస్!

    • తమిళనాడులో అనూహ్య రాజకీయ పరిణామం
    • రాబోయే ఎన్నికల్లో 234 స్థానాల్లో పోటీకి నిర్ణయం
    • సొంత పార్టీల్లో పట్టు కోల్పోవడంతో రాజకీయ మనుగడ కోసం కూటమి
    • ప్రధాన పార్టీల ఓట్లకు గండి పడుతుందనే అంచనాలు
  • వ్యవసాయ అసిస్టెంట్ల బదిలీలు.. హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వ ఉత్తర్వులు
    Sat 08:32

    వ్యవసాయ అసిస్టెంట్ల బదిలీలు.. హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వ ఉత్తర్వులు

    • కృష్ణా, కర్నూలు జిల్లాల్లో వ్యవసాయ అసిస్టెంట్ల బదిలీలకు ప్రభుత్వం అనుమతి
    • హైకోర్టు ఆదేశాల మేరకు తాజాగా కౌన్సెలింగ్ నిర్వహణకు ఉత్తర్వులు
    • మొత్తం 209 మంది ఉద్యోగులకు బదిలీల ప్రక్రియ
    • గత బదిలీల్లో మార్గదర్శకాలు పాటించలేదంటూ కోర్టును ఆశ్రయించిన ఉద్యోగులు
    • మార్చి నెలాఖరులోగా ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశం
  • తండ్రి కోసం కొడుకు విజ్ఞప్తి.. స్పందించిన ప్రధాని మోదీ.. ఇంతకీ ఏం జరిగిందంటే?
    Sat 08:26

    తండ్రి కోసం కొడుకు విజ్ఞప్తి.. స్పందించిన ప్రధాని మోదీ.. ఇంతకీ ఏం జరిగిందంటే?

    • తన తండ్రి చక్కెర తినే అలవాటు మాన్పించాలని ప్రధాని మోదీకి ఓ యువకుడి విజ్ఞప్తి
    • యువకుడి ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ను షేర్ చేసి స్పందించిన ప్రధాని మోదీ
    • చక్కెర వాడకం తగ్గించుకోవాలని యువకుడి తండ్రితో పాటు అందరికీ సూచన
    • ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని, యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపు
  • గెలిచామన్న ట్రంప్... అదో భ్రమేనన్న ఇరాన్
    Sat 08:21

    గెలిచామన్న ట్రంప్... అదో భ్రమేనన్న ఇరాన్

    • ఇరాన్ సైనిక శక్తిని నిర్మూలించామన్న అమెరికా
    • అవి కట్టుకథలంటూ కొట్టిపారేసిన ఇరాన్
    • ప్రస్తుత పరిస్థితిని వియత్నాం యుద్ధంతో పోలిక
    • ట్రంప్ ప్రకటనలు 'ఫైవ్ ఓ క్లాక్ ఫోల్లీస్' వంటివని ఎద్దేవా
  • 90 శాతం  తక్కువ ధరకే సెమాగ్లుటైడ్.. ధరల యుద్ధానికి తెరలేపిన నాట్కో ఫార్మా
    Sat 08:02

    90 శాతం తక్కువ ధరకే సెమాగ్లుటైడ్.. ధరల యుద్ధానికి తెరలేపిన నాట్కో ఫార్మా

    • మార్కెట్లోకి నాట్కో ఫార్మా జనరిక్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్
    • అసలు బ్రాండ్ ధర కన్నా 90 శాతం తక్కువకే లభ్యం
    • డానిష్ కంపెనీ నోవో నార్డిస్క్ పేటెంట్ గడువు ముగియడంతో విడుదల
    • డయాబెటిస్, ఊబకాయం చికిత్సలో వాడే ఈ ఔషధాన్ని తెచ్చిన హైదరాబాద్ సంస్థ
    • ఏప్రిల్‌లో పెన్ డివైజ్ విడుదలకూ నాట్కో ప్రణాళిక
  • సామాన్య భక్తుడిలా శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు కుటుంబం
    Sat 07:58

    సామాన్య భక్తుడిలా శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు కుటుంబం

    • మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు
    • ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా సామాన్య భక్తుడిలా క్యూలైన్‌లో వెళ్లిన సీఎం
    • శ్రీవారి అన్నదాన ట్రస్టుకు రూ.44 లక్షల విరాళం అందించిన సీఎం కుటుంబం
  • యాక్షన్ లెజెండ్ చక్ నోరిస్ కన్నుమూత
    Sat 07:56

    యాక్షన్ లెజెండ్ చక్ నోరిస్ కన్నుమూత

    • ప్రపంచ ప్రఖ్యాత యాక్షన్ హీరో చక్ నోరిస్ మృతి
    • 86 ఏళ్ల వయసులో ప్రశాంతంగా తుది శ్వాస విడిచిన నటుడు 
    • 'వాకర్, టెక్సాస్ రేంజర్' సిరీస్‌తో ప్రపంచవ్యాప్త గుర్తింపు
    • ఇంటర్నెట్ మీమ్స్‌తో నేటి తరానికి కూడా సుపరిచితుడు
    • 'నేను లెవల్ అప్ అవుతాను' అంటూ చివరి పోస్ట్ చేసిన లెజెండ్
  • దేవాదాయ ట్రైబ్యునల్ చైర్మన్ నియామకంలో ట్విస్ట్.. జీవో ఇచ్చి వెనక్కి తీసుకున్న ప్రభుత్వం
    Sat 07:47

    దేవాదాయ ట్రైబ్యునల్ చైర్మన్ నియామకంలో ట్విస్ట్.. జీవో ఇచ్చి వెనక్కి తీసుకున్న ప్రభుత్వం

    • ఏపీ దేవాదాయ ట్రైబ్యునల్ చైర్మన్ నియామకంపై గందరగోళం
    • రిటైర్డ్ జడ్జి నాగరాజును నియమిస్తూ జీవో 447 జారీ
    • కొద్ది గంటల వ్యవధిలోనే వెబ్‌సైట్ నుంచి జీవో తొలగింపు
    • ప్రభుత్వ చర్యతో కొనసాగుతున్న ఉత్కంఠ, అనిశ్చితి
  • ఇరాన్‌ను దెబ్బతీశాం.. సైనిక చర్య ముగింపు దశలో ఉంది: ట్రంప్
    Sat 07:40

    ఇరాన్‌ను దెబ్బతీశాం.. సైనిక చర్య ముగింపు దశలో ఉంది: ట్రంప్

    • ఇరాన్ క్షిపణి, వైమానిక, నౌకాదళాలను నాశనం చేశామన్న ట్రంప్
    • హర్మూజ్ జలసంధి భద్రత ఇక అమెరికా బాధ్యత కాదని స్పష్టీకరణ
    • ఆ మార్గాన్ని వాడే దేశాలే రక్షణ చూసుకోవాలని సూచన
    • పశ్చిమాసియా నుంచి బలగాల ఉపసంహరణకు సంకేతాలు