ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ప్రకాశం బ్యారేజీని పడవలు ఢీకొట్టిన కేసు... ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు
    Mon 17:15

    ప్రకాశం బ్యారేజీని పడవలు ఢీకొట్టిన కేసు... ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు

    • మూడు పడవలను ఉషాద్రికి చెందినవిగా గుర్తించిన పోలీసులు
    • ఉషాద్రితో పాటు రామ్మోహన్‌ను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించిన పోలీసులు
    • ఘటనలో యజమానుల నిర్లక్ష్యం ఉందని గుర్తించిన పోలీసులు
    Read full story
  • బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై సస్పెన్షన్ వేటు వేసిన మండలి చైర్మన్
    Mon 12:34

    బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై సస్పెన్షన్ వేటు వేసిన మండలి చైర్మన్

    • పొంగులేటి వ్యవహారంపై మండలిలో చర్చకు పట్టుబట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు
    • పోడియం వద్దకు దూసుకెళ్లి రచ్చ చేసిన వైనం
    • బీఆర్ఎస్ సభ్యులపై మండలి చైర్మన్ ఆగ్రహం
    • సీట్లలోకి వెళ్లాలని బీఆర్ఎస్ సభ్యులను పదేపదే కోరిన చైర్మన్
    • బీఆర్ఎస్ సభ్యులను ఒక రోజు పాటు సస్పెండ్ చేసిన చైర్మన్
    Read full story
  • కర్ణాటకలో విచిత్ర దొంగ.. మహిళల లోదుస్తులే టార్గెట్!
    Mon 12:31

    కర్ణాటకలో విచిత్ర దొంగ.. మహిళల లోదుస్తులే టార్గెట్!

    • కర్ణాటకలోని గంగావతిలో మహిళల లోదుస్తులను దొంగిలిస్తున్న ఆగంతుకుడు
    • రాత్రిపూట ఇళ్లలోకి చొరబడి చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదు
    • సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మహిళల్లో పెరిగిన ఆందోళన
    • దొంగ కోసం గాలింపు ముమ్మరం చేసిన గంగావతి పట్టణ పోలీసులు
    • గతంలో హుబ్బళ్లి, బెంగళూరులోనూ ఇలాంటి వింత ఘటనల నమోదు
    Read full story
  • థ్యాంక్యూ త్రిస్సూర్.. అంటూ వీడియో పంచుకున్న ప్రధాని మోదీ
    Mon 12:29

    థ్యాంక్యూ త్రిస్సూర్.. అంటూ వీడియో పంచుకున్న ప్రధాని మోదీ

    • ఆదివారం కేరళలో ఎన్నికల ర్యాలీ నిర్వహించిన మోదీ
    • భారీగా హాజరైన జనం.. కేరళలో మార్పునకు ఇది సంకేతమని వ్యాఖ్య
    • కేరళ ప్రజల ఆశీస్సులు తనకు కొత్త శక్తిని ఇచ్చాయని వెల్లడి
    Read full story
  • ఎమ్మెల్సీ పదవికి నితీశ్ కుమార్ రాజీనామా
    Mon 12:27

    ఎమ్మెల్సీ పదవికి నితీశ్ కుమార్ రాజీనామా

    • ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన నితీశ్ కుమార్
    • ఈ క్రమంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా
    • సీఎం పదవికి ఎప్పుడు రాజీనామా చేస్తారనే దానిపై ఇంకా రాని క్లారిటీ
    Read full story
  • సోనమ్ కపూర్‌కు రెండో కుమారుడు.. సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్
    Mon 12:25

    సోనమ్ కపూర్‌కు రెండో కుమారుడు.. సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్

    • సోషల్ మీడియా ద్వారా అభిమానులకు శుభవార్త
    • మార్చి 29న మగబిడ్డకు జన్మనిచ్చినట్లు వెల్లడి
    • సోనమ్ దంపతులకు వెల్లువెత్తిన బాలీవుడ్ శుభాకాంక్షలు
    Read full story
  • నటుడు ప్రకాశ్ రాజ్ ఇంట విషాదం.. తల్లి కన్నుమూత
    Mon 12:23

    నటుడు ప్రకాశ్ రాజ్ ఇంట విషాదం.. తల్లి కన్నుమూత

    • విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ తల్లి సువర్ణలత (86) కన్నుమూత‌
    • వయోభారంతో బెంగళూరులోని స్వగృహంలో తుది శ్వాస 
    • తల్లి మరణవార్తతో ప్రకాశ్ రాజ్ హుటాహుటిన బెంగళూరుకు పయనం
    • ఆమె జీవితం ఒక స్ఫూర్తిదాయకమంటూ సినీలోకం సంతాపం
    Read full story
  • ఏపీ పోలీసుల ముందు లొంగిపోయిన మావోయిస్టు కీలక నేత
    Mon 12:20

    ఏపీ పోలీసుల ముందు లొంగిపోయిన మావోయిస్టు కీలక నేత

    • పోలీసుల ముందు లొంగిపోయిన మావో నేత చెల్లూరు నారాయణరావు అలియాస్ సోమన్న
    • ఏవోబీ ప్రాంతంలో దశాబ్దాల పాటు ఆయనది కీలక పాత్ర
    • మావోయిస్టుల లొంగుబాటుకు రేపటితో ముగుస్తున్న డెడ్ లైన్
    Read full story
  • ఈజిప్ట్ మంత్రికి స్వాగతం పలుకుతూ కిందపడ్డ పాక్ ఉప ప్రధాని.. వీడియో ఇదిగో!
    Mon 12:18

    ఈజిప్ట్ మంత్రికి స్వాగతం పలుకుతూ కిందపడ్డ పాక్ ఉప ప్రధాని.. వీడియో ఇదిగో!

    • పాక్‌లో జరుగుతున్న శాంతి చర్చల సందర్భంగా ఈ ఘటన
    • ప్రమాదంలో ఆయన భుజానికి హెయిర్‌లైన్ ఫ్రాక్చర్
    • నొప్పితోనే కీలక సమావేశాల్లో పాల్గొన్న డిప్యూటీ పీఎం
    Read full story
  • హర్మూజ్ జలసంధిలో ఊరట... 20 చమురు నౌకలకు ఇరాన్ అనుమతి!
    Mon 11:49

    హర్మూజ్ జలసంధిలో ఊరట... 20 చమురు నౌకలకు ఇరాన్ అనుమతి!

    • జలసంధి వద్ద ప్రారంభమైన చమురు నౌకల రాకపోకలు
    • తమపై గౌరవసూచకంగా ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుందన్న ట్రంప్
    • అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గే అవకాశం
    • పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయన్న విశ్లేషణలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV