హైదరాబాద్ పబ్ లలో డ్రగ్స్
- ఐదు పబ్బుల్లో అధికారుల సోదాలు
- 33 మందికి డ్రగ్ డిటెక్షన్ కిట్స్‌తో పరీక్ష
- నలుగురు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిందన్న అధికారులు
పరీక్షల్లో డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిన నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి.. ఎవరు అమ్మారనే వివరాలు రాబట్టేందుకు ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్ తీసుకున్న వారు దొరికిన పబ్ లను అధికారులు సీజ్ చేశారు. వాటి యజమానులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.