వినాయక చవితి మనకే కాదు.. ముస్లిం దేశాల్లోనూ పండుగే!
అయితే, ఈ వినాయకుడు మనకే కాదు.. మరికొన్ని దేశాల్లోనూ దేవుడే. వారు కూడా విఘ్నాధిపతిగానే గణపతిని పూజిస్తారు. పేర్లు మాత్రమే వేరు. మరో ముఖ్యవిషయం ఏంటంటే కొన్ని ముస్లిం దేశాల్లోనూ దశాబ్దాలుగా వినాయకుడు పూజలు అందుకుంటున్నాడు. మరి ఎక్కడ? ఎవరు? ఏ పేర్లతో పిలుస్తారు? పూజలు ఎలా చేస్తారన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం.