01 Wed 18:52 అమరావతి మునిగిందన్న వాళ్లను పూడ్చిపెట్టాలి: సీఎం చంద్రబాబు వరద సహాయక చర్యల్లో చంద్రబాబు ఫుల్ బిజీ వరదలపై ప్రజలను భయపెట్టేలా వైసీపీ విష ప్రచారం చేస్తోందని ఆగ్రహం ఇలాంటి దుర్మార్గులకు రాష్ట్రంలో ఉండే అర్హత లేదని వ్యాఖ్యలు ఇలాంటి వాళ్లను సంఘ బహిష్కరణ చేయాలని పిలుపు
02 Mon 15:01 నేను కేసీఆర్ అంత మంచోణ్ని కాదు.. వచ్చే ఐదేళ్లు సినిమా చూపిస్తా: కేటీఆర్ ప్రత్యర్థులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన కేటీఆర్ మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టేది లేదని స్పష్టీకరణ సప్తసముద్రాలు దాటినా వెతికి పట్టుకొస్తానని శపథం వచ్చే ఐదేళ్లు చిట్టి నాయుడుకి, ఆయన బృందానికి సినిమా చూపిస్తానన్న కేటీఆర్ వర్ధన్నపేట కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు
03 Mon 14:54 బ్రిటన్ రాజకీయాల్లో సంచలనం.. ప్రధాని పదవికి కీర్ స్టార్మర్ రాజీనామా! లేబర్ పార్టీ నాయకత్వాన్నీ వీడుతున్నట్లు ప్రకటన సొంత పార్టీ నుంచే పెరిగిన ఒత్తిడి దేశ ప్రయోజనాల కోసమే నిర్ణయమని స్టార్మర్ వ్యాఖ్య 100 మందికిపైగా ఎంపీల నుంచి రాజీనామా డిమాండ్ పదేళ్లలో బ్రిటన్‌కు ఏడో ప్రధాని మార్పు
04 Mon 14:49 కాంగ్రెస్ ర్యాలీ ఎఫెక్ట్.. నీట్ పరీక్షకు హాజరుకాలేక విద్యార్థుల కన్నీళ్లు! బెంగళూరులో ట్రాఫిక్ కారణంగా నీట్ పరీక్షకు కొందరు విద్యార్థులు దూరం కాంగ్రెస్ పార్టీ ర్యాలీతో భారీగా నిలిచిపోయిన వాహనాలు పరీక్షా కేంద్రాల వద్ద కన్నీరుమున్నీరైన విద్యార్థులు, తల్లిదండ్రులు విద్యార్థుల భవిష్యత్తు కంటే రాజకీయాలే ముఖ్యమా అని బీజేపీ విమర్శ ఇతర రాష్ట్రాల్లోనూ ఇలా జరిగిందంటూ కాంగ్రెస్ ఎదురుదాడి
05 Mon 14:41 బాక్సాఫీస్ వద్ద సమంత హవా.. 3 రోజుల్లో ‘మా ఇంటి బంగారం’ కలెక్షన్లు ఎంతంటే? సమంత ‘మా ఇంటి బంగారం’కు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు తొలి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 43 కోట్లకు పైగా గ్రాస్ నిన్న అత్యధికంగా రూ. 15 కోట్ల కలెక్షన్లు త్వరలోనే రూ. 50 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం
06 Mon 14:35 మీ మంచితనాన్ని వాడుకుంటున్నారా? ఈ 3 అలవాట్లు ఉంటే జాగ్రత్త! ఎప్పుడూ అందుబాటులో ఉండటం సమస్యగా మారొచ్చు ‘నో’ చెప్పలేకపోవడం విలువ తగ్గించొచ్చు మీ అవసరాలను విస్మరించడం మంచిది కాదు ఒకవైపు మాత్రమే త్యాగాలు చేయడం ప్రమాదకరం హద్దులు దాటినా మౌనం పాటించొద్దని సూచన
07 Mon 14:19 కొండ కింద డ్రోన్ సామ్రాజ్యం.. హెజ్బొల్లాకు భారీ షాక్ ఇచ్చిన ఇజ్రాయెల్! లెబనాన్‌లో హెజ్బొల్లా భూగర్భ డ్రోన్ కేంద్రం గుర్తింపు ఇజ్రాయెల్ సరిహద్దుకు ఆరు కి.మీ దూరంలో స్థావరం కొండ కింద వందల మీటర్ల సొరంగ వ్యవస్థ 50 పేలుడు డ్రోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడి ఎనిమిది టన్నుల పేలుడు పదార్థాల గుర్తింపు
08 Mon 14:11 ఆటగాళ్ల ఆరోగ్యమా? ఆట స్వరూపమా?.. ఫిఫా వరల్డ్ కప్‌లో 'హైడ్రేషన్ బ్రేక్'పై వివాదం! ఫిఫా వరల్డ్ కప్‌లో తప్పనిసరి హైడ్రేషన్ బ్రేక్‌పై తీవ్ర చర్చ ఈ విరామాలు ఆట లయను దెబ్బతీస్తున్నాయని కోచ్‌లు, ఆటగాళ్ల విమర్శ ఆటగాళ్ల ఆరోగ్యం దృష్ట్యా ఇది అవసరమేనంటున్న ఫిఫా, క్రీడా శాస్త్రవేత్తలు మూడు నిమిషాలు సరిపోవని, తీవ్రమైన వేడిలో మరింత సమయం కావాలంటున్న నిపుణులు ఆట సంప్రదాయం, ఆటగాళ్ల సంక్షేమం మధ్య ఫిఫాకు ఎదురైన సందిగ్ధత
09 Mon 13:44 రోప్‌వేతో భువనగిరి కోటకు కొత్త ఆకర్షణ.. అక్టోబర్ నాటికి సిద్ధం భువనగిరి కోటలో మంత్రి జూపల్లి పర్యటన అక్టోబర్ 2లోగా పనులు పూర్తి చేయాలని ఆదేశం రూ.56.81 కోట్లతో అభివృద్ధి పనులు 1,020 మీటర్ల పొడవైన రోప్‌వే నిర్మాణం యాదాద్రి-భువనగిరి-కొలనుపాక టూరిజం సర్క్యూట్ లక్ష్యం
10 Mon 13:32 ఐపీఎల్‌లో మెగా ట్రేడ్?.. ముంబైని వీడనున్న హార్దిక్.. జైస్వాల్‌పై ఎంఐ కన్ను! ముంబై ఇండియన్స్‌ను వీడనున్న కెప్టెన్ హార్దిక్ పాండ్యా యశస్వి జైస్వాల్ కోసం రాజస్థాన్‌తో ట్రేడింగ్ ఒప్పందం కెప్టెన్సీ దక్కకపోవడంతో రాజస్థాన్‌పై జైస్వాల్ అసంతృప్తి సూర్యకుమార్ యాదవ్ కూడా జట్టును వీడే యోచనలో ఉన్నట్టు సమాచారం జట్టులో ప్రక్షాళన దిశగా ముంబై ఇండియన్స్ యాజమాన్యం అడుగులు