ఎన్ కౌంటర్.. ముగ్గురు మహిళా నక్సలైట్లు హతం
- ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్
- ఉదయం నుంచి మావోలు, భద్రతా బలగాల మధ్య కాల్పులు
- ఇంకా కొనసాగుతున్న ఎన్ కౌంటర్
బీఎస్ఎఫ్, జిల్లా రిజర్వ్ గార్డ్స్, ఎస్టీఎఫ్ సిబ్బంది ఎన్ కౌంటర్ లో పాల్గొన్నారు. ఎన్ కౌంటర్ లో భద్రతా బలగాలు సురక్షితంగా ఉన్నాయి. ఉదయం నుంచి ఎన్ కౌంటర్ కొనసాగుతోందని... ఆ ప్రాంతంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ ను నిర్వహిస్తున్నారని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు.