Thu 14:58 అంబానీని వెనక్కి నెట్టిన అదానీ.. రూ. 11.6 లక్షల కోట్ల సంపదతో అగ్రస్థానం భారతదేశపు అత్యంత ధనవంతుడిగా గౌతమ్ అదానీ తాజాగా వెలువడిన హురున్ ఇండియా-2024 ధనవంతుల జాబితాలో అగ్రస్థానం రూ. 10.14 లక్షల కోట్ల సంపదతో అంబానీ కుటుంబం రెండో స్థానం 1,539 మంది వ్యక్తులు రూ. 1,000 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ సంపదను కలిగి ఉన్నారన్న నివేదిక 2024లో ప్రతి ఐదు రోజులకు ఒక కొత్త బిలియనీర్ పుట్టుకొచ్చినట్లు వెల్లడి Read full story
Sun 14:44 మాకు తెలిసిన జగన్ వేరు... బయటకు తెలిసిన జగన్ వేరు: బీటెక్ రవి హత్యా రాజకీయాల పునాదుల మీదే వైఎస్ కుటుంబం ఎదిగిందని విమర్శలు రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జగన్ రెడ్డి.. మూడు తరాలుగా ఇదే చరిత్ర అని వెల్లడి పరిటాల రవి, వివేకానంద రెడ్డి హత్యలు జగన్ ప్రమేయం లేకుండా జరగవని వ్యాఖ్యలు సొంత చెల్లికి వెన్నుపోటు పొడిచిన జగన్‌కు ఇతరుల గురించి మాట్లాడే హక్కు లేదని స్పష్టీకరణ Read full story
Sun 14:43 జగన్ రక్తచరిత్ర అందరికీ తెలుసు.. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 'జీరో'నే: మంత్రి నారాయణ వైఎస్ కుటుంబ రక్త చరిత్ర తెలిసే.. ప్రజలు వైసీపీని 11 సీట్లకు పరిమితం చేశారన్న నారాయణ స్వచ్ఛ భారత్ నిధులను కూడా గత వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపణ ఈసారి హైబ్రిడ్ విధానంలో మహానాడు కార్యక్రమం జరుగుతుందన్న మంత్రి Read full story
Sun 14:10 రూ.74వేల కోట్లు పెరిగిన సంపద.. గత వారం లాభపడిన టాప్ కంపెనీలివే! గత వారం టాప్-10లో ఆరు కంపెనీల మార్కెట్ విలువ పెరుగుదల ఈ కంపెనీల సంయుక్త సంపద రూ.74,111 కోట్లు వృద్ధి బ్యాంక్ అత్యధికంగా లాభపడిన టీసీఎస్, ఐసీఐసీఐ భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌యూఎల్ మార్కెట్ విలువలో భారీ క్షీణత అగ్రస్థానంలో కొనసాగుతున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ Read full story
Sun 14:04 హరి మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది... అతడు మా కుటుంబానికి మూలస్తంభం లాంటివాడు: నాగార్జున నెల్లూరుకు చెందిన ప్రముఖ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ హరి గుజ్జలపూడి కన్నుమూత హైదరాబాద్‌లో గుండెపోటుతో ఆకస్మిక మరణం హరి మృతిపై అక్కినేని నాగార్జున తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదన తెలుగు పరిశ్రమ ఒక మంచి వ్యక్తిని కోల్పోయిందని సంతాపం Read full story
Sun 13:49 హర్మూజ్ జలసంధి తెరుస్తాం.. ఆంక్షలు ఎత్తివేయండి: అమెరికాతో ఇరాన్ డీల్? అమెరికా, ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి చర్చలు హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఇరాన్ సుముఖత ఇరాన్ చమురు అమ్మకాలపై ఆంక్షల ఎత్తివేతకు అమెరికా అంగీకారం అణు కార్యక్రమంపై ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న భిన్నాభిప్రాయాలు ఒప్పందంపై త్వరలోనే శుభవార్త ఉండొచ్చన్న అమెరికా విదేశాంగ మంత్రి Read full story
Sun 13:35 విశాఖలో ఘనంగా బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకం ఆవిష్కరణ బండారు దత్తాత్రేయ ఆత్మకథ 'ప్రజల కథే నా ఆత్మకథ' పుస్తకం ఆవిష్కరణ ముఖ్య అతిథిగా హాజరైన ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు ప్రజల ఆశీర్వాదాలే తన బలమన్న దత్తాత్రేయ Read full story
Sun 13:31 రాష్ట్రంలో ప్రీపెయిడ్ విద్యుత్ స్మార్ట్ మీటర్లు.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం ఆర్‌డీఎస్ఎస్ పథకంలో చేరేందుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం వ్యవసాయ కనెక్షన్లు మినహా అందరికీ స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు నిర్ణయం మీటర్ల ఖర్చును 60:40 నిష్పత్తిలో భరించనున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగదారులపై ఎలాంటి ఆర్థిక భారం ఉండదన్న ప్రభుత్వం గత ప్రభుత్వ ఒప్పందాన్నే తాము ముందుకు తీసుకెళ్తున్నామన్న మంత్రి పొంగులేటి Read full story
Sun 13:15 కూతురితో కలిసి ఆ సినిమా చూస్తే కన్నీళ్లు ఆపుకోవడం చాలా కష్టం: ప్రియాంకా చోప్రా భర్త నిక్ జోనస్ 'లయన్ కింగ్' సినిమా చూస్తే కన్నీళ్లు ఆగవని చెప్పిన నిక్ జోనస్ కూతురు మాలతితో కలిసి ఈ సినిమా చూస్తున్నానని వెల్లడి తన కొత్త సినిమా 'పవర్ బల్లాడ్' ప్రమోషన్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు కుమార్తె పెంపకంపై ఇటీవల స్పందించిన భార్య ప్రియాంక చోప్రా Read full story
Sun 13:08 వైఎస్ కుటుంబానిది రక్తచరిత్ర.. ఆ కుటుంబం ఓటమి ఆనాడే మొదలైంది: బీటెక్ రవి వైఎస్ కుటుంబంలోని మరణాలన్నీ చంద్రబాబు హయాంలోనే జరిగాయన్న జగన్ జగన్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన బీటెక్ రవి 1962లోనే పులివెందుల పీఎస్ లో రాజారెడ్డిపై రౌడీషీట్ ఉందని వెల్లడి తమకు అడ్డు వచ్చిన వారిని వైఎస్ కుటుంబం దారుణంగా మట్టుపెట్టిందన్న రవి జగన్ తన గత చరిత్ర తెలుకుని మాట్లాడితే బాగుంటుందని హితవు Read full story