ఈసారి ఒకరోజు ముందుగానే పెన్షన్లు... సీఎం చంద్రబాబు ఆదేశాలు
- ఈసారి ఆగస్టు 31నే పెన్షన్ పంపిణీ
- సెప్టెంబరు 1న ఆదివారం కావడంతో చంద్రబాబు కీలక నిర్ణయం
- ఏదైనా కారణంతో పెన్షన్ తీసుకోని వారికి సెప్టెంబరు 2న అందజేత
ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక సామాజిక పెన్షన్ ను రూ.4 వేలకు పెంచిన సంగతి తెలిసిందే. అటు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి కూడా పెన్షన్ ను పెంచారు.