తన కుమార్తెను అంగన్వాడీలో చేర్చిన ఆదిలాబాద్ కలెక్టర్
అయితే, ఆయన వచ్చింది తన నాలుగేళ్ల కుమార్తె స్వర్ణను అందులో చేర్చేందుకు అని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తున్నారని, ఆటపాటలు కూడా నేర్పుతున్నారని, అందుకే తన కుమార్తెను అందులో చేర్చినట్టు కలెక్టర్ తెలిపారు.