Tue 10:58 కారు సీట్ల కింద రహస్య ఏర్పాట్లు చేసి గంజాయి తరలింపు సంగారెడ్డి జిల్లా కంకోల్ చెక్ పోస్ట్ వద్ద పట్టుబడ్డ గంజాయి స్మగ్లర్ 83 కిలోల గంజాయి స్వాధీనం.. కారు సీజ్ చిత్తూరు జిల్లాకు చెందిన నిందితుడి అరెస్టు Read full story
Sun 14:42 దూసుకెళుతున్న 'బైకర్'... థియేటర్‌లో స్క్రీన్ కు సాష్టాంగ ప్రమాణం చేసిన శర్వా... వీడియో వైరల్ బైకర్' సినిమాకు వస్తున్న స్పందనపై శర్వానంద్ భావోద్వేగం హైదరాబాద్ థియేటర్‌లో వెండితెరకు సాష్టాంగ నమస్కారం ప్రేక్షకులతో కలిసి సినిమా వీక్షించిన చిత్ర బృందం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు, వీడియోలు Read full story
Sun 14:24 'బైకర్' గురించి మంచి వార్తలు వినిపిస్తున్నాయి: రామ్ చరణ్ 'బైకర్' చిత్రంపై ప్రశంసలు కురిపించిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ విభిన్నమైన కథను నమ్మి నిర్మించినందుకు యూవీ క్రియేషన్స్‌కు అభినందనలు నటనకు మంచి స్పందన వస్తుండటంపై శర్వానంద్‌ను మెచ్చుకున్న చరణ్ రాజశేఖర్ పాత్రకు కూడా పాజిటివ్ రెస్పాన్స్ రావడం సంతోషంగా ఉందన్నారు త్వరలోనే సినిమా చూస్తానని వెల్లడి Read full story
Sun 14:16 అతడి కష్టం నాకే తెలుసు... రిషభ్ పంత్‌కు అండగా నిలిచిన యువరాజ్ ఫామ్‌లో లేని రిషభ్ పంత్‌కు అండగా నిలిచిన యువరాజ్ సింగ్ ప్రమాదం తర్వాత పంత్ మానసిక స్థితిని ఎవరూ అర్థం చేసుకోలేరన్న యువీ పంత్ అనుభవాన్ని తన క్యాన్సర్ పోరాటంతో పోల్చిన మాజీ ఆల్‌రౌండర్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో విఫలమవడంతో పంత్‌పై తీవ్ర విమర్శలు Read full story
Sun 14:08 ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్‌లో 200 వికెట్ల మైలురాయికి చేరువైన భువనేశ్వర్ ఈ ఘనత సాధించనున్న తొలి ఫాస్ట్ బౌలర్‌గా రికార్డు చాహల్ తర్వాత ఈ క్లబ్‌లో చేరనున్న రెండో బౌలర్ సన్‌రైజర్స్ తరఫున రెండుసార్లు పర్పుల్ క్యాప్ విజేత గతేడాది ఆర్‌సీబీ తొలి టైటిల్ గెలవడంలో కీలక పాత్ర Read full story
Sun 13:44 'రణబాలి'లో జయమ్మగా రష్మిక.. బర్త్‌డే వేళ అదిరిపోయే అప్‌డేట్! రష్మిక మందన్న పుట్టినరోజున 'రణబాలి నుంచి స్పెషల్ పోస్టర్‌తో పాటు వీడియో విడుదల ఈ చిత్రంలో రష్మిక పాత్ర పేరు 'జయమ్మ' విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం Read full story
Sun 13:27 అమెరికా విమానాన్ని కూల్చేశాం.. త్వరలో ఒక ‘బిగ్ సర్‌ప్రైజ్’ ఇస్తాం: ఇరాన్ అమెరికాకు చెందిన సీ-130 విమానాన్ని కూల్చివేసినట్లు ప్రకటించిన ఇరాన్ అమెరికాకు త్వరలో పెద్ద సర్‌ప్రైజ్ ఇస్తామని తీవ్ర హెచ్చరికలు తమ అసమాన యుద్ధ తంత్రంతో శత్రువును దెబ్బతీస్తామని వ్యాఖ్య Read full story
Sun 13:09 జగన్‌పై మంత్రుల ఫైర్.. తుగ్లక్‌తో పోలుస్తూ తీవ్ర విమర్శలు జగన్‌ను చూస్తే తుగ్లక్ గుర్తొస్తున్నారన్న మంత్రి పార్థసారథి మూడు రాజధానుల పేరుతో జగన్ మూడు ముక్కలాట ఆడారని విమర్శ విశ్వసనీయత గురించి మాట్లాడే హక్కు జగన్‌కు లేదన్న మంత్రి అచ్చెన్నాయుడు రాజధాని రైతులను అవమానించినందుకే ప్రజలు తీర్పు ఇచ్చారన్న మంత్రులు Read full story
Sun 12:47 ‘మైసా’ నుంచి రష్మిక ఇంటెన్స్ లుక్.. పుట్టినరోజున పవర్‌ఫుల్ పోస్టర్! రష్మిక పుట్టినరోజున 'మైసా' నుంచి కొత్త పోస్టర్ విడుదల గాయాలతో, రక్తమోడుతున్న ముఖంతో ఉన్న రష్మిక పవర్‌ఫుల్ లుక్ గోండు యువతి పాత్రలో మునుపెన్నడూ చూడని అవతారం పాన్-ఇండియా యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రం Read full story
Sun 12:32 వైట్‌హౌస్‌లో పలుకుబడి కోసం.. జెఫ్రీ ఎప్‌స్టీన్‌ను ఆశ్రయించిన అనిల్ అంబానీ! లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి సంబంధాలు ట్రంప్ ప్రభుత్వంలో పలుకుబడి కోసమే ఎప్‌స్టీన్‌ను ఆశ్రయించిన అంబానీ వైట్‌హౌస్ సమాచారం అందిస్తానని చెప్పి నమ్మించిన ఎప్‌స్టీన్ ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు స్నేహితుడిగా సలహాలు ఇచ్చిన వైనం అరెస్టుకు కొద్దిరోజుల ముందు ఎప్‌స్టీన్‌తో అంబానీ భేటీ Read full story