స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- ఐటీ రంగంలో అమ్మకాల ఒత్తిడి
- 33 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్
- 12 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా మోటార్స్ (1.53%), సన్ ఫార్మా (1.44%), భారతి ఎయిర్ టెల్ (1.33%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.05%), మహీంద్రా అండ్ మహీంద్రా (0.97%).
టాప్ లూజర్స్:
టెక్ మహీంద్రా (-1.17%), ఏషియన్ పెయింట్స్ (-0.98%), టైటాన్ (-0.97%), ఇన్ఫోసిస్ (-0.94%), టీసీఎస్ (-0.80%)