• పలావు లేదు, బిర్యానీ లేదు... చంద్రబాబు మోసం ప్రజలకు అర్థమవుతోంది: జగన్
    Tue 15:13

    పలావు లేదు, బిర్యానీ లేదు... చంద్రబాబు మోసం ప్రజలకు అర్థమవుతోంది: జగన్

    • హామీలు అమలు చేయకుండా చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నాడన్న జగన్
    • గతంలో తాము ఇచ్చిన పథకాలను కూడా అమలు చేయడంలేదని ఆరోపణ
    • చంద్రబాబు మోసాన్ని చూస్తున్న ప్రజల్లో ఆగ్రహం రగులుకుంటోందని వ్యాఖ్యలు
  • అనుమతిలేదంటూ హర్మూజ్ దాటిన పాకిస్థాన్ నౌకను వెనక్కి రప్పించిన ఇరాన్
    Wed 14:59

    అనుమతిలేదంటూ హర్మూజ్ దాటిన పాకిస్థాన్ నౌకను వెనక్కి రప్పించిన ఇరాన్

    • యుద్ధం నేపథ్యంలో హర్మూజ్ జలసంధిలో నౌకాయానానికి ఇరాన్ నిబంధనలు
    • షార్జా నుంచి కరాచీకి వెళుతున్న పాకిస్థాన్ కంటైనర్ నౌక
    • అనుమతి లేదంటూ నౌకను నిలిపివేసిన ఇరాన్
    • ధృవీకరించిన కాబుల్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం
  • రామ్‌‍చరణ్ త్వరగా కోలుకోవాలి: పవన్ కల్యాణ్
    Wed 14:39

    రామ్‌‍చరణ్ త్వరగా కోలుకోవాలి: పవన్ కల్యాణ్

    • 'పెద్ది' సినిమా షూటింగ్ సమయంలో గాయపడిన రామ్‌చరణ్
    • కంటి దగ్గర దెబ్బతిన్నట్లు వార్తలు
    • త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన పవన్ కల్యాణ్
  • 40 ఏళ్ల అనుబంధానికి స్వస్తి.. రేవంత్ పై ధ్వజమెత్తుతూ కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి రాజీనామా
    Wed 14:38

    40 ఏళ్ల అనుబంధానికి స్వస్తి.. రేవంత్ పై ధ్వజమెత్తుతూ కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి రాజీనామా

    • కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి జీవన్ రెడ్డి రాజీనామా
    • గత 20 నెలలుగా పార్టీలో తీవ్రమైన మానసిక క్షోభకు గురయ్యానన్న జీవన్ రెడ్డి
    • రాహుల్ విధానాలకు విరుద్ధంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని మండిపాటు
    • తమను ఇబ్బంది పెట్టిన వారికి పెద్దపీట వేస్తున్నారని విమర్శ
    • ఇకపై తన పోరాటం రేవంత్ విధానాలపైనే అని వెల్లడి
  • ప్రపంచకప్ విజయం తర్వాత.. సింగపూర్‌లో కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్న కోచ్ గౌతమ్ గంభీర్
    Wed 14:31

    ప్రపంచకప్ విజయం తర్వాత.. సింగపూర్‌లో కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్న కోచ్ గౌతమ్ గంభీర్

    • టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత సింగపూర్‌లో గంభీర్
    • భార్యాపిల్లలతో కలిసి వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్న హెడ్ కోచ్
    • ఆటగాడిగా, కోచ్‌గా ప్రపంచకప్ గెలిచిన అరుదైన ఘనత
  • ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె వివాహ వేడుక.. సీఎం రేవంత్ రెడ్డికి సాదర స్వాగతం పలికిన మంత్రి లోకేశ్‌
    Wed 14:02

    ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె వివాహ వేడుక.. సీఎం రేవంత్ రెడ్డికి సాదర స్వాగతం పలికిన మంత్రి లోకేశ్‌

    • పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల కుమార్తె వివాహ వేడుక
    • హాజరైన ఏపీ మంత్రి నారా లోకేశ్‌, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
    • గుంటూరులో జరిగిన వేడుకలో పలువురు రాజకీయ ప్రముఖుల సందడి
  • ట్రంప్ బృందాన్ని కాదని.. జేడీ వాన్స్‌తో చర్చలకు ఇరాన్ మొగ్గు!
    Wed 13:28

    ట్రంప్ బృందాన్ని కాదని.. జేడీ వాన్స్‌తో చర్చలకు ఇరాన్ మొగ్గు!

    • అమెరికాతో చర్చలకు ఇరాన్ కొత్త ప్రతిపాదన
    • ట్రంప్ అల్లుడు కుష్నర్‌పై అపనమ్మకమే ప్రధాన కారణం
    • జేడీ వాన్స్ విదేశాంగ విధానంపై ఇరాన్‌కు సానుకూలత
  • నా రంగును చూసి బూట్లు తుడవమన్నారు.. మైదానంలో ‘కాలియా’ అంటూ గేలి చేశారు: వర్ణ వివక్షపై శివరామకృష్ణన్
    Wed 13:19

    నా రంగును చూసి బూట్లు తుడవమన్నారు.. మైదానంలో ‘కాలియా’ అంటూ గేలి చేశారు: వర్ణ వివక్షపై శివరామకృష్ణన్

    • భారత క్రికెట్‌లో వర్ణ వివక్షపై మాజీ స్పిన్నర్ శివరామకృష్ణన్ సంచలన వ్యాఖ్యలు
    • 14 ఏళ్ల వయసులో ఓ సీనియర్ ఆటగాడు బూట్లు శుభ్రం చేయమన్నారని వెల్లడి
    • పుట్టినరోజున తన రంగును చాక్లెట్ కేక్‌తో పోల్చడంతో కన్నీళ్లు పెట్టుకున్నానని ఆవేదన
    • మైదానంలో ప్రేక్షకులు 'కాలియా' అంటూ గేలి చేసేవారని పేర్కొన్న శివరామకృష్ణన్
    • ఈ చేదు అనుభవాలు తనపై మానసికంగా తీవ్ర ప్రభావం చూపాయని వెల్లడి
  • తెలంగాణలో పెట్రోలియం నిల్వలు అయిపోయాయనే వార్తలపై బండి సంజయ్ స్పందన
    Wed 13:14

    తెలంగాణలో పెట్రోలియం నిల్వలు అయిపోయాయనే వార్తలపై బండి సంజయ్ స్పందన

    • ఇంధన నిల్వలు అయిపోయాయనే వార్తల్లో నిజం లేదన్న బండి సంజయ్
    • ప్రభుత్వ రంగ సంస్థల వద్ద దేశ అవసరాలకు సరిపడా స్టాక్ ఉందని వెల్లడి
    • జనాలు ఫుల్ ట్యాంక్ కోసం క్యూ కట్టడం వల్లే తాత్కాలికంగా స్టాక్ అయిపోయిందన్న సంజయ్
  • మీ ఓటమిని దౌత్య విజయంగా చూపొద్దు.. అమెరికాకు ఇరాన్ హెచ్చరిక
    Wed 13:13

    మీ ఓటమిని దౌత్య విజయంగా చూపొద్దు.. అమెరికాకు ఇరాన్ హెచ్చరిక

    • తమ క్షిపణులను అడ్డుకోవడంలో అమెరికా విఫలమైందని ఆరోపణ
    • ఇజ్రాయెల్‌కు సైనిక మద్దతు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
    • తప్పుడు ప్రచారం కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని వార్నింగ్