01 Fri 19:10 క్రికెటర్ సిరాజ్‌కు జుబ్లీహిల్స్‌లో ఇంటిస్థలం కేటాయిస్తూ ఉత్తర్వులు టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన జట్టులో సిరాజ్ సభ్యుడు ఇటీవల సీఎంను కలిసిన మహమ్మద్ సిరాజ్ ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి హైదరాబాద్‌లో 600 చదరపు గజాల స్థలాన్ని కేటాయించిన ప్రభుత్వం
02 Sun 19:24 రేపు పశ్చిమ గోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన రేపు పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో సీఎం చంద్రబాబు పర్యటన ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ గడిచిన 6 నెలల్లో 26.46 లక్షల పాస్‌పుస్తకాలు అందజేసిన ప్రభుత్వం భూ రికార్డుల భద్రతకు దేశంలోనే తొలిసారిగా బ్లాక్‌చైన్ టెక్నాలజీ వినియోగం రైతులతో భేటీ అనంతరం పార్టీ శ్రేణులతో సమీక్ష నిర్వహించనున్న సీఎం
03 Sun 19:01 రేవంత్ 'హిట్లర్' వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజం మీకు హిట్లరే స్ఫూర్తి అంటూ ఎద్దేవా మీ హంతక ఏజెన్సీ పేరు హైడ్రా అని విమర్శ తమ పాలన అంబేద్కర్, గాంధీ ఆశయాలకు అనుగుణమని వెల్లడి బెంగళూరులో రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా పోస్ట్
04 Sun 18:44 ఏపీలో రేర్ ఎర్త్ హబ్.. రష్యా సంస్థతో మాస్కోలో మంత్రి లోకేష్ కీలక భేటీ మాస్కోలో రష్యా రేర్ ఎర్త్ సంస్థ 'గిరెడ్‌మెట్'తో మంత్రి నారా లోకేష్ భేటీ ఉత్తరాంధ్రలో రేర్ ఎర్త్ రిఫైనింగ్ హబ్ ఏర్పాటుకు ప్రతిపాదన నెల్లూరులో నియోడైమియం మాగ్నెట్ల తయారీ కేంద్రంపై చర్చలు భారత ఈవీ, పవన విద్యుత్ మార్కెట్లే లక్ష్యంగా ప్రాజెక్టులు మాస్కోలోని అణుశక్తి మ్యూజియాన్ని సందర్శించిన లోకేష్
05 Sun 18:30 అన్నం, రొట్టె కలిపి తినొద్దు.. ఆరోగ్యానికి ముప్పేనంటున్న నిపుణులు! ఒకే భోజనంలో అన్నం, రొట్టె తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం భారత్‌లో డయాబెటిస్, ఊబకాయం పెరగడానికి ఇదొక కారణం ఆహారంలో ప్రోటీన్లు, కూరగాయలు తగ్గి కార్బోహైడ్రేట్లు పెరగడమే అసలు సమస్య ప్లేటులో సగం కూరగాయలు, పావు వంతు ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలని సూచన కార్బోహైడ్రేట్లను పావు వంతుకు పరిమితం చేయాలని నిపుణుల సలహా
06 Sun 18:17 ప్రపంచవ్యాప్తంగా కొత్త పోకడ.. అసలేమిటీ 'గ్రే మేరేజెస్'..? అరవై ఏళ్లు దాటిన వారు పెళ్లి చేసుకోవడమే దీని ఉద్దేశం వృద్ధాప్యంలో ఒంటరితనాన్ని దూరం చేసి, తోడు కోసమే ఈ నిర్ణయాలు ఈ వివాహాల్లో కుటుంబ, ఆర్థికపరమైన సవాళ్లు ఆస్తి సమస్యల కారణంగా కొందరు పెళ్లికి బదులుగా సహజీవనాన్ని ఎంచుకుంటున్న వైనం
07 Sun 18:00 కార్యకర్త నుంచి టీడీపీ రాజ్యసభ అభ్యర్థిగా .. చింతకాయల విజయ్ రాజకీయ ప్రస్థానం ఇదిగో! టీడీపీ రాజ్యసభ అభ్యర్థిగా చింతకాయల విజయ్ ఎంపిక కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచినందుకు దక్కిన గుర్తింపుగా వెల్లడి వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఐడీ కేసులు, వేధింపులు ఎదుర్కొన్న విజయ్ సోషల్ మీడియా, క్షేత్రస్థాయిలో పార్టీ తరఫున గట్టిగా పోరాడిన యువనేత విధేయత, పోరాట పటిమకు చంద్రబాబు పెద్దపీట వేశారని పార్టీ వర్గాల భావన
08 Sun 17:37 అరంగేట్రంలోనే మానవ్ సుతార్ అదుర్స్.. ఆఫ్ఘన్‌పై పట్టుబిగించిన భారత్ మొహాలీలో భారత్-ఆఫ్ఘన్ ఏకైక టెస్టు 564 పరుగుల భారీ స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్ కెరీర్ లో తొలి టెస్టు ఆడుతున్ స్పిన్నర్ మానవ్ సుతార్‌కు 3 వికెట్లు రెండో రోజు ఆట ముగిసేసరికి ఆఫ్ఘనిస్థాన్ 113/5 451 పరుగుల భారీ ఆధిక్యంలో టీమిండియా
09 Sun 17:11 భారత్‌లో కొత్త జీవి.. శత్రువులను చూసి అలారం మోగిస్తుంది! పశ్చిమ బెంగాల్‌లో కొత్త జాతి చెదపురుగును గుర్తించిన భారత శాస్త్రవేత్తలు శత్రువుల నుంచి రక్షణకు దవడలతో శబ్దం చేసి హెచ్చరించే ప్రత్యేకత దీనికి సూడోకాప్రిటెర్మస్ నోవస్ అని శాస్త్రీయ నామకరణం చేశారు ఇవి ఇళ్లకు నష్టం కలిగించని, పర్యావరణానికి మేలు చేసే చెదపురుగులు నేల సారాన్ని పెంచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి
10 Sun 16:55 'హైడ్రా'కు హిట్లరే స్ఫూర్తి.. సీఎం రేవంత్ వ్యాఖ్యలతో దుమారం హిట్లర్ స్ఫూర్తితోనే హైడ్రా ఏజెన్సీని ఏర్పాటు చేశానన్న సీఎం రేవంత్ బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో వ్యాఖ్యలు రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల తీవ్ర ఆగ్రహం ఇది కాంగ్రెస్ హిట్లర్, ఎమర్జెన్సీ మనస్తత్వానికి నిదర్శనమన్న బీజేపీ చారిత్రకంగా రేవంత్ వాదనలో నిజం లేదంటున్న నిపుణులు