ఆదివాసీ మహిళలతో కలిసి చంద్రబాబు నృత్యం... ఇదిగో వీడియో!
- ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రానికి వెళ్లిన సీఎం
- గిరిజనులతో కలిసి కొద్దిసేపు థింసా నృత్యం చేసిన చంద్రబాబు
- డప్పు కొట్టి గిరిజనులను ఉత్సాహపరిచిన ముఖ్యమంత్రి
గిరిజనుల వద్దకు వెళ్లి వారిని పలకరించారు. ఆ తర్వాత డప్పు కొట్టి గిరిజనులతో మమేకమయ్యారు. వివిధ వేషధారణలతో వచ్చిన వారితో ముచ్చటించారు. గిరిజనులు తయారు చేసిన ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలకు వెళ్లి, వాటిని పరిశీలించారు. అంతకుముందు అరకు కాఫీ తాగారు.