రేవంత్ రెడ్డి బృందంతో ట్రైజీన్ టెక్నాలజీస్ ప్రతినిధుల భేటీ
- హైదరాబాద్‌లో ఏఐ సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చిన కంపెనీ
- మూడేళ్లలో వెయ్యికి పైగా ఉద్యోగాలు కల్పించనున్నట్లు వెల్లడి
- హైదరాబాద్‌లో కార్యకలాపాలు విస్తరించనున్న ఆర్సీయమ్ కంపెనీ
హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను విస్తరించనున్నట్లు ఆర్సీయమ్ కంపెనీ వెల్లడంచింది. కంపెనీ సీఈవో గౌరవ్ సూరిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కలిశారు. ఈ సందర్భంగా కంపెనీని విస్తరిస్తానని ఆయన తెలిపారు.