న్యూయార్క్‌లో రేవంత్ రెడ్డికి ఘనస్వాగతం... ఇదిగో వీడియో
- అమెరికాలో అడుగుపెట్టిన రేవంత్ రెడ్డి బృందం
- జై రేవంతన్న అంటూ న్యూయార్క్ విమానాశ్రయంలో నినాదాలు
- పది రోజుల పాటు అమెరికాలో రేవంత్ రెడ్డి బృందం
రేవంత్ రెడ్డి పదిరోజుల పాటు అమెరికాలో పర్యటిస్తారు. అక్కడ దిగ్గజ కంపెనీల అధినేతలతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా రేవంత్ రెడ్డి, ఆయన బృందం విదేశాలలో పర్యటిస్తోంది. ఈ నెల 14న తిరిగి తెలంగాణకు రానున్నారు.