ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • రామ్ చరణ్-ఉపాసన దంపతులపై క్లీంకార కేర్ టేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
    Wed 22:12

    రామ్ చరణ్-ఉపాసన దంపతులపై క్లీంకార కేర్ టేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు

    • 2012లో రామ్ చరణ్, ఉపాసనల వివాహం
    • 2023 జూన్ 20న క్లీంకార జననం
    • క్లీంకార కోసం ప్రత్యేకంగా కేర్ టేకర్ నియామకం
    Read full story
  • ఆ సినిమా చూసి నేర్చుకోండి.. లేదంటే సమాధి అవుతారు: బాలీవుడ్‌కు ఆర్జీవీ హెచ్చరిక
    Mon 11:05

    ఆ సినిమా చూసి నేర్చుకోండి.. లేదంటే సమాధి అవుతారు: బాలీవుడ్‌కు ఆర్జీవీ హెచ్చరిక

    • ‘ధురంధర్ 2’ విజయంపై చిత్ర పరిశ్రమ మౌనాన్ని ప్రశ్నించిన ఆర్జీవీ
    • ఈ సినిమా ఇండస్ట్రీపై పడిన అణుబాంబు అని సంచలన వ్యాఖ్య
    • భయంతో, అసూయతోనే ఎవరూ మాట్లాడటం లేదని విమర్శ
    • సినిమాను చూసి నేర్చుకోవాలని.. లేదంటే కాలగర్భంలో కలిసిపోతారని హెచ్చరిక
    Read full story
  • సినిమా జర్నలిజంలో 'ప్రక్షాళన'కు దర్శకుల సంఘం పిలుపు.. ఒక జర్నలిస్టుపై శాశ్వత వేటు వేయాలని డిమాండ్
    Mon 10:59

    సినిమా జర్నలిజంలో 'ప్రక్షాళన'కు దర్శకుల సంఘం పిలుపు.. ఒక జర్నలిస్టుపై శాశ్వత వేటు వేయాలని డిమాండ్

    • దర్శకుల సంఘం, ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మధ్య చిచ్చు రేపిన జర్నలిస్ట్
    • జర్నలిజం ముసుగులో కక్ష సాధింపులకు పాల్పడుతున్నాడన్న దర్శకుల సంఘం
    • అతనిపై తాత్కాలిక సస్పెన్షన్ సరిపోదని వ్యాఖ్య
    • గతంలో కూడా రెండు నెలల పాటు సస్పెండ్ అయిన సదరు జర్నలిస్ట్
    Read full story
  • నక్సలిజం నిర్మూలనకు రేపటితో డెడ్‌లైన్.. బస్తర్‌లో ముమ్మర ఆపరేషన్లు
    Mon 10:51

    నక్సలిజం నిర్మూలనకు రేపటితో డెడ్‌లైన్.. బస్తర్‌లో ముమ్మర ఆపరేషన్లు

    • ఎన్‌కౌంటర్లలో హతమైన కీలక మావోయిస్టు అగ్రనేతలు
    • 7 జిల్లాలకే పరిమితమైన మావోయిస్టుల ప్రభావం
    • లోక్‌సభలో నక్సలిజంపై చర్చ.. ప్రస్తావించిన టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి
    • మిగిలిన మావోయిస్టుల ఏరివేతకు కోబ్రా దళాల భారీ ఆపరేషన్
    Read full story
  • నెల్లూరులో దారుణం..ఇద్దరు యువకుల దారుణ హత్య
    Mon 10:12

    నెల్లూరులో దారుణం..ఇద్దరు యువకుల దారుణ హత్య

    • కోవలూరు మండలం గండవరం పొలాల్లో రెండు మృతదేహాలు
    • మృతులు వెంకటేష్, బాలవెంకయ్యగా గుర్తింపు
    • పాత కక్షల కోణంలో పోలీసుల దర్యాప్తు
    Read full story
  • ఇరాన్‌కు ఏప్రిల్ 6 డెడ్‌లైన్.. చమురు క్షేత్రాలే తమ టార్గెట్ అన్న ట్రంప్
    Mon 10:10

    ఇరాన్‌కు ఏప్రిల్ 6 డెడ్‌లైన్.. చమురు క్షేత్రాలే తమ టార్గెట్ అన్న ట్రంప్

    • ఇరాన్ చమురు, ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామన్న ట్రంప్
    • ఏప్రిల్ 6లోగా షరతులు అంగీకరించకపోతే దాడులని హెచ్చరిక
    • పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో పరోక్ష చర్చలు జరుగుతున్నాయని వెల్లడి
    • ఇరాన్ కొత్త నాయకత్వంపై అనుమానాలు వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు
    • ఇప్పటికే 13,000 లక్ష్యాలపై దాడులు పూర్తి చేశామని ప్రకటన
    Read full story
  • కువైట్‌లో ఇరాన్ దాడి.. భారత కార్మికుడి మృతి
    Mon 10:07

    కువైట్‌లో ఇరాన్ దాడి.. భారత కార్మికుడి మృతి

    • విద్యుత్ కేంద్రంపై దాడి జరిగినట్టు ధ్రువీకరించిన కువైట్
    • పశ్చిమాసియా ఘర్షణల్లో మరణించిన భారతీయుల సంఖ్య 7కు చేరిక
    • అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య తీవ్రమైన ఉద్రిక్తతల ఫలితమే ఈ దాడులు
    • మృతదేహాల తరలింపునకు చర్యలు చేపట్టిన భారత విదేశాంగ శాఖ
    Read full story
  • ఇరాన్ యుద్ధ భయాలు.. కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్లు
    Mon 10:03

    ఇరాన్ యుద్ధ భయాలు.. కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్లు

    • ప్రారంభంలోనే 1000 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్
    • మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసిన ముడిచమురు ధరలు
    • భారీగా నష్టపోయిన బ్యాంకింగ్ షేర్లు
    • మౌలికంగా బలమైన షేర్లలో ఇన్వెస్ట్ చేయాలని నిపుణుల సూచన
    Read full story
  • గ్యాస్ సిలిండర్ కోసం భార్య ఆత్మహత్యాయత్నం
    Mon 09:58

    గ్యాస్ సిలిండర్ కోసం భార్య ఆత్మహత్యాయత్నం

    • అనంతపురం జిల్లా గుత్తి మండలంలో ఘటన
    • మూడు నెలలుగా కట్టెల పొయ్యిపై వంట చేస్తున్న మహిళ
    • ఫినాయిల్ తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాధితురాలు
    • ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స, నిలకడగా ఉన్న ఆరోగ్యం
    Read full story
  • రూ. 25 కోట్లు పెట్టినా బౌలింగ్ చేయట్లేదు.. ఫ్రాంచైజీలను ముంచుతున్న ఆసీస్ స్టార్లు!
    Mon 09:54

    రూ. 25 కోట్లు పెట్టినా బౌలింగ్ చేయట్లేదు.. ఫ్రాంచైజీలను ముంచుతున్న ఆసీస్ స్టార్లు!

    • ఐపీఎల్ ఫ్రాంచైజీలకు చుక్కలు చూపిస్తున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు
    • భారీ ధరకు కొనుగోలు చేసిన కామెరాన్ గ్రీన్ బౌలింగ్ చేయకపోవడంపై కేకేఆర్ అసంతృప్తి
    • జాతీయ జట్టుకే తమ తొలి ప్రాధాన్యత అంటున్న క్రికెట్ ఆస్ట్రేలియా
    • ఆటగాళ్ల గాయాలతో కోట్లు నష్టపోతున్న ఫ్రాంచైజీలు.. ప్రత్యామ్నాయాలపై చర్చ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV