Wed 13:41 మళ్లీ ట్రాక్ పైకి శ్రీను వైట్ల .. 'విశ్వం' మేకింగ్ వీడియో రిలీజ్! మళ్లీ రంగంలోకి దిగిన శ్రీను వైట్ల గోపీచంద్ హీరోగా రూపొందుతున్న 'విశ్వం' విదేశాల్లో జరుగుతున్న చిత్రీకరణ కథానాయికగా అలరించనున్న కావ్య థాపర్ Read full story
Thu 07:51 భారత్‌కు అప్పగింత కేసు.. నీరవ్ మోదీకి మరోసారి చుక్కెదురు లండన్ హైకోర్టులో నీరవ్ మోదీకి ఎదురుదెబ్బ తనను భారత్‌కు అప్పగించే కేసును మళ్లీ తెరిచేందుకు నిరాకరణ భారత్‌లో హింసకు గురవుతానన్న వాదనను తిరస్కరించిన కోర్టు నీరవ్ వాదనలను సమర్థంగా తిప్పికొట్టిన సీబీఐ అధికారులు Read full story
Thu 07:48 జనసేనకు బొలిశెట్టి దూరం.. ఇకపై పార్టీతో ఎలాంటి సంబంధం లేదన్న పవన్ ఆయన అభ్యర్థనను ఆమోదించి బాధ్యతల నుంచి తప్పించిన పవన్ కల్యాణ్ పర్యావరణ పరిరక్షణ కోసమే ఈ నిర్ణయమన్న బొలిశెట్టి పార్టీతో అధికారిక బంధం ముగిసినా సిద్ధాంతపరంగా కొనసాగుతానని వెల్లడి పర్యావరణ మంత్రిగా పవన్ చొరవ చూపాలని ఆకాంక్ష Read full story
Thu 07:27 పార్టీలు, అమ్మాయిలు, రీల్స్.. అందుకే ఫెయిల్ అవుతున్నారు: యోగరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో రాణించినా అభిషేక్ శర్మపై యోగరాజ్ సింగ్ అసంతృప్తి అభిషేక్, గిల్ ఆటపై ఏకాగ్రత పెట్టడం లేదని తీవ్ర విమర్శ పార్టీలు, అమ్మాయిలు, డబ్బు, సోషల్ మీడియా రీల్స్ వల్లే విఫలమవుతున్నారని ఆరోపణ అర్జున్ టెండూల్కర్ విషయంలో అశ్విన్ వ్యాఖ్యలపై యోగరాజ్ తీవ్ర ఆగ్రహం అర్జున్ బౌలర్ కాదు, మంచి బ్యాటర్ అని.. అతడిని తనకు అప్పగించమని వ్యాఖ్య Read full story
Thu 07:16 మార్కాపురంలో ఘోర ప్రమాదం .. 10 మంది సజీవదహనం హైదరాబాద్ నుంచి పామూరు వెళ్తుండగా ఘటన టిప్పర్ లారీని ఢీకొన్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బస్సు డీజిల్ ట్యాంక్ పేలడంతో చెలరేగిన మంటలు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆందోళన Read full story
Thu 07:14 అమెరికాతో చర్చలు లేవు.. కేవలం సందేశాలు మాత్రమే: ఇరాన్ అమెరికాతో ఎలాంటి చర్చలు జరపడం లేదన్న ఇరాన్ మధ్యవర్తుల ద్వారా కేవలం సందేశాలు మాత్రమే మార్పిడి చేసుకుంటున్నామని వెల్లడి తమ షరతులకు అంగీకరిస్తేనే యుద్ధానికి ముగింపు పలుకుతామని స్పష్టీకరణ హర్మూజ్ జలసంధిలో సురక్షిత ప్రయాణానికి కొత్త ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటన ఇరాన్‌తో చర్చలు జరుగుతున్నాయన్న ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్ విదేశాంగ మంత్రి Read full story
Thu 06:59 ఇక పైప్డ్ గ్యాస్ వాడకాన్ని ప్రోత్సహిస్తాం: మంత్రి నాదెండ్ల మనోహర్ ఎల్పీజీకి బదులుగా పీఎన్‌జీ వాడకాన్ని ప్రోత్సహిస్తామన్న మంత్రి నాదెండ్ల ప్రస్తుతం గ్యాస్ కొరత లేదు, ఆందోళన వద్దన్న మంత్రి మనోహర్ రాష్ట్రవ్యాప్తంగా పీఎన్జీ కనెక్షన్ల సంఖ్య పెంచాలని లక్ష్యమని వెల్లడి Read full story
Thu 06:44 దేశంలో రూ.940 లక్షల కోట్ల బంగారం.. కానీ ఆర్థిక వ్యవస్థకు నిరుపయోగం: కేంద్ర మాజీ మంత్రి పీపీ చౌదరి దేశంలోని ఇళ్లు, ఆలయాల్లో నిరుపయోగంగా 50,000 టన్నుల బంగారం దీని విలువ సుమారు రూ.940 లక్షల కోట్లు అని అంచనా బంగారం దిగుమతులతో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర భారం పడుతోందని ఆందోళన ఫిజికల్ గోల్డ్‌ను ఈజీఆర్‌లుగా మార్చడానికి 3శాతం జీఎస్టీ ప్రధాన అడ్డంకి జీఎస్టీ సమస్యపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన ఎన్‌ఎస్‌ఈ Read full story
Thu 06:35 రామతీర్థం భక్తులకు శుభవార్త.. గిరిప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్ రామతీర్థం గిరిప్రదక్షిణ మార్గాన్ని వర్చువల్‌గా ప్రారంభించిన పవన్ కల్యాణ్ రూ.3.40 కోట్ల ఉపాధి హామీ నిధులతో 3.70 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం ఆలయాల అభివృద్ధికి, హిందూ ధర్మ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న పవన్ కల్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా 22 ప్రధాన ఆలయాలకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు రూ.40 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు వెల్లడి Read full story
Thu 06:23 కవిత కొత్త పార్టీ.. శ్రీరామనవమి నాడు అధికారిక ప్రకటన! శ్రీరామనవమి నాడు కవిత కొత్త పార్టీ ప్రకటనకు రంగం సిద్ధం ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరుతో రాజకీయ ప్రవేశం సిద్దిపేట నుంచే పార్టీ జెండా, విధివిధానాల వెల్లడికి అవకాశం వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటన సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యమంటున్న కల్వకుంట్ల కవిత Read full story