Fri 18:10 సింగిల్ కెమెరాతో మీడియా సమావేశం ఏంటి జగన్ గారూ!: మంత్రి పయ్యావుల వ్యంగ్యం ఇవాళ ఆర్థికశాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు అదే సమయంలో తాడేపల్లిలో జగన్ ప్రెస్ మీట్ జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన పయ్యావుల Read full story
Sun 08:53 హర్మూజ్ జలసంధి గుండా పాకిస్థాన్ నౌకలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్ 20 పాక్ నౌకలకు ఇరాన్ అనుమతి ఇది శాంతికి సంకేతమన్న పాకిస్థాన్ విదేశాంగ మంత్రి రోజుకు రెండు నౌకలు ప్రయాణించేలా ఇరు దేశాల మధ్య ఒప్పందం మిత్ర దేశాలైన భారత్, రష్యా, చైనా నౌకలకు అనుమతి ఉంటుందని ఇరాన్ స్పష్టీకరణ అమెరికా, ఇజ్రాయెల్ నౌకలపై కొనసాగనున్న ఆంక్షలు Read full story
Sun 08:34 టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం.. కార్యకర్తలకు చంద్రబాబు శుభాకాంక్షలు ఆవిర్భావ దినోత్సవాన్ని ఇంటి పండుగగా అభివర్ణించిన సీఎం టీడీపీ కార్యకర్తల పార్టీ అని, ప్రతి ఒక్కరికీ పేరుపేరునా విషెస్ పేదలకు కూడు, గూడు, గుడ్డ అందించడమే ఎన్టీఆర్ సిద్ధాంతమన్న చంద్రబాబు Read full story
Sun 08:21 భారత్‌లో ఐఫోన్ ప్రియులకు షాక్.. పెరగనున్న పాత మోడళ్ల ధరలు! భారత్‌లో రిటైలర్లకు ఇచ్చే ప్రోత్సాహకాలను నిలిపివేసిన యాపిల్ పాత ఐఫోన్ మోడళ్ల ధరలు రూ.5,000 వరకు పెరిగే అవకాశం ఐఫోన్ 14, 15 సిరీస్‌లపై అధికంగా ఈ ప్రభావం Read full story
Sun 08:13 అమెరికా ఫైటర్ జెట్.. డ్రోన్‌ను కూల్చేశాం: ఇరాన్ అమెరికా F-16 ఫైటర్ జెట్, MQ-9 డ్రోన్‌ను కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటన ఇరాన్ దక్షిణ గగనతలంలో జరిగిందన్న ఐఆర్‌జీసీ అమెరికా, ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడుల్లో భాగంగానేనని స్పష్టీకరణ దుబాయ్‌లోని ఉక్రెయిన్ యాంటీ-డ్రోన్ గిడ్డంగిని ధ్వంసం చేశామని మరో ప్రకటన ఇరాన్ ఆరోపణలను ఖండించిన ఉక్రెయిన్ Read full story
Sun 07:56 భర్త మృతిని తట్టుకోలేక ఒకరు.. వరకట్న వేధింపులతో మరొకరు... చిన్నారులతో తల్లుల బలవన్మరణం భర్త మరణాన్ని తట్టుకోలేక ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య వరకట్న వేధింపులతో కుమారుడితో కలిసి కాలువలో దూకిన మహిళ సంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో చోటుచేసుకున్న వేర్వేరు ఘటనలు కాలువలో గల్లంతైన తల్లీకొడుకుల కోసం కొనసాగుతున్న గాలింపు Read full story
Sun 07:38 దుబాయ్‌లో అమెరికా స్థావరాలపై దాడులు.. భారీ ప్రాణనష్టం: ఇరాన్ సంచలన ప్రకటన దుబాయ్‌లోని రెండు అమెరికా రహస్య స్థావరాలపై దాడులు చేశామన్న ఇరాన్ క్షిపణి, డ్రోన్ల దాడుల్లో భారీ ప్రాణనష్టం జరిగిందని ప్రకటన దాదాపు 500 మంది సైనికులున్న స్థావరాలే లక్ష్యమని వెల్లడి అమెరికా, ఇజ్రాయెల్‌కు మద్దతివ్వొద్దని గల్ఫ్ దేశాలకు ఇరాన్ హెచ్చరిక Read full story
Sun 07:28 ఆర్సీబీ ఘన విజయం.. అనుష్కకు కోహ్లీ ఫ్లయింగ్ కిస్! ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌పై ఆర్సీబీ ఘన విజయం అజేయ హాఫ్ సెంచరీతో జట్టును గెలిపించిన విరాట్ కోహ్లీ గెలుపు అనంతరం భార్య అనుష్క శర్మకు ఫ్లయింగ్ కిస్ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న దేవదత్ పడిక్కల్ Read full story
Sun 07:16 అంగన్వాడీల్లో ‘తొలిముద్ద’.. ప్రారంభించిన రేవంత్‌రెడ్డి అంగన్వాడీల్లో చిన్నారులకు అల్పాహారం అందించే ‘తొలిముద్ద’ పథకం ప్రారంభం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కార్యక్రమానికి శ్రీకారం పౌష్టికాహార లోపాన్ని రూపుమాపడమే ప్రభుత్వ లక్ష్యమన్న ముఖ్యమంత్రి అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మిస్తామని హామీ అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్లు పంపిణీ చేసిన సీఎం Read full story
Sun 07:00 విరామమే నా బలం.. అందుకే ఫ్రెష్‌గా ఆడుతున్నా: కోహ్లీ ఐపీఎల్ 2026లో ఆర్‌సీబీకి ఘనమైన ఆరంభం సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 6 వికెట్ల తేడాతో విజయం అజేయ అర్ధశతకంతో జట్టును గెలిపించిన విరాట్ కోహ్లీ ఇటీవల ఆడిన వన్డేల వల్లే లయ దొరికిందన్న విరాట్ ఐపీఎల్ ఛేజింగ్‌లో 4 వేల పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డ్ Read full story