01 Sun 20:50 ఎన్నికల్లో ఓడిపోయి సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ పార్టీని దేశ రాజకీయాల్లో మొదటిసారి చూస్తున్నాం: కిషన్ రెడ్డి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై కిషన్ రెడ్డి విమర్శలు గత ఎన్నికల్లో బీజేపీపై తప్పుడు ప్రచారాలు, కుట్రలు చేశారని ఆగ్రహం ఆ రెండు పార్టీల వ్యవహారశైలిలో ఏమాత్రం మార్పు లేదని వ్యాఖ్యలు
02 Sat 17:43 సొంత పార్టీ మంత్రులను కూడా వదల్లేదు: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంపీ చామల సంచలన వ్యాఖ్యలు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చిన చామల . బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం ట్యాపింగ్ నిందితులకు కచ్చితంగా శిక్ష పడుతుందని జోస్యం
03 Sat 17:35 ఆఫ్ఘన్‌తో టెస్ట్: సెంచరీలతో కదం తొక్కిన గిల్, రాహుల్.. తొలి రోజు భారత్ ఆధిపత్యం భారత్-ఆఫ్ఘనిస్థాన్ ఏకైక టెస్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా మొదటి రోజు ఆట చివరికి టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరు 368/3 కేఎల్ రాహుల్ 100 అవుట్... సెంచరీ చేసి క్రీజులో ఉన్న గిల్ అర్ధసెంచరీతో ఆకట్టుకున్న పంత్
04 Sat 17:33 హైదరాబాద్‌కు ఉపశమనం.. పలు ప్రాంతాల్లో వర్షం హైదరాబాద్‌లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం వేసవి తాపం నుంచి నగరవాసులకు ఉపశమనం గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, ఉప్పల్ సహా పలు ప్రాంతాల్లో జల్లులు
05 Sat 17:23 ఏపీఎస్ఆర్టీసీ బస్సులో మంటలు... కిటికీల నుంచి దూకేసిన ప్రయాణికులు ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి వద్ద తృటిలో తప్పిన భారీ ప్రమాదం జగ్గయ్యపేట నుంచి విజయవాడ వెళుతున్న బస్సులో మంటలు వెంటనే రోడ్డు పక్కన బస్సును ఆపేది అందరూ దిగిపోవాలంటూ కేకలు వేసిన డ్రైవర్ ప్రయాణికులందరూ కిటికీల నుంచి క్షణాల్లో దిగిపోయిన వైనం
06 Sat 17:21 ఏఐ వాడకం ఓ పోర్న్ వ్యసనం: పలంటిర్ సీఈఓ సంచలన వ్యాఖ్యలు మితిమీరిన ఏఐ వాడకాన్ని పోర్న్ వ్యసనంతో పోల్చిన పలంటిర్ సీఈఓ అలెక్స్ కార్ప్ ఎక్కువ టోకెన్లు వాడటం వల్ల వ్యాపారాలకు ప్రయోజనం ఉండదని స్పష్టం అనవసర ఏఐ వాడకాన్ని తగ్గించేందుకు తమ సంస్థలో ప్రత్యేక టూల్ ఉందని వెల్లడి వినియోగం కంటే వాస్తవ ఫలితాలకే ప్రాధాన్యం ఇవ్వాలని కంపెనీలకు సూచన
07 Sat 17:17 చెత్త వేశాడని ట్రోల్ చేశారు.. భరించలేక విద్యార్థి ఆత్మహత్య! చెత్త వేసిన వీడియో వైరల్ ఆన్‌లైన్‌లో తీవ్ర విమర్శలు కేసు నమోదు చేసిన పోలీసులు ట్రోలింగ్ భరించలేక తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య ఆన్‌లైన్ విమర్శలే కారణమంటున్న కుటుంబం
08 Sat 17:07 డ్రోన్ దాడులు జరిగినా వెనక్కి తగ్గలేదు.. రష్యా సదస్సులో నిబద్ధత చాటుకున్న లోకేష్ రష్యాలో జరిగిన అంతర్జాతీయ ఆర్థిక సదస్సుకు హాజరైన మంత్రి నారా లోకేష్ సదస్సు ప్రారంభానికి ముందు సెయింట్ పీటర్స్‌బర్గ్‌పై ఉక్రెయిన్ డ్రోన్ల దాడులు దాడులు జరిగినా ముందుగా నిర్ణయించిన పర్యటనను కొనసాగించిన లోకేష్ ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం పెట్టుబడిదారులకు ఇచ్చిన మాటకే కట్టుబడినట్లు వెల్లడి
09 Sat 17:04 అన్నామలై కొత్త ఉద్యమం... 24 గంటల్లో 14 లక్షల మంది చేరిక! బీజేపీకి రాజీనామా చేసిన తమిళనాడు నేత అన్నామలై 'వియ్ ది లీడర్స్' పేరుతో కొత్త రాజకీయ ఉద్యమం ప్రారంభం ప్రారంభించిన 24 గంటల్లోనే 14 లక్షల మంది చేరిక ఆయనకు మద్దతుగా పలువురు నేతల రాజీనామా
10 Sat 16:50 కెప్టెన్‌గా తొలగింపు.. సూర్యకుమార్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..! టీ20 కొత్త జట్టుకు సూర్యకుమార్ శుభాకాంక్షలు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మాజీ కెప్టెన్ స్పందన యువ ఆటగాడు వైభవ్‌కు అభినందనలు కష్టపడి జట్టులోకి వచ్చావంటూ ప్రశంసలు