వరుసగా రెండో సెషన్లో కూడా లాభపడ్డ మార్కెట్లు
- 145 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 84 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- 2.55 శాతం పెరిగిన ఎస్బీఐ షేరు విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.55%), ఎన్టీపీసీ (2.23%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.98%), మహీంద్రా అండ్ మహీంద్రా (0.96%), ఐటీసీ (0.83%).
టాప్ లూజర్స్:
ఏసియన్ పెయింట్ (-1.44%), టాటా స్టీల్ (-1.13%), యాక్సిస్ బ్యాంక్ (-0.77%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-0.44%), టెక్ మహీంద్రా (-0.43%).