కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా
- విచారణను జులై 22కు వాయిదా వేసిన ట్రయల్ కోర్టు
- సీబీఐ ఛార్జిషీట్లో తప్పులు ఉన్నాయన్న కవిత తరఫు న్యాయవాది
- చార్జిషీట్లో తప్పులు లేవన్న సీబీఐ తరఫు న్యాయవాది
ఈ మేరకు ట్రయల్ కోర్టు జడ్జి కావేరి భవేజా తెలిపారు. సీబీఐ ఛార్జిషీట్లో తప్పులు ఉన్నాయని కవిత తరఫున సీనియర్ న్యాయవాది నితీశ్ రాణా వాదనలు వినిపించారు. ఛార్జిషీట్లో ఎలాంటి తప్పులు లేవని సీబీఐ తరఫు న్యాయవాది పేర్కొన్నారు.