స్వల్ప నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 27 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 8 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- ఒకటిన్నర శాతం వరకు నష్టపోయిన బజాజ్ ఫైనాన్స్ షేరు విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐటీసీ (1.64%), టాటా మోటార్స్ (1.52%), ఏసియన్ పెయింట్స్ (0.93%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.88%), టైటాన్ (0.84%).
టాప్ లూజర్స్:
బజాజ్ ఫైనాన్స్ (-1.48%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.24%), ఎన్టీపీసీ (-1.14%), నెస్లే ఇండియా (-1.05%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-0.95%).