Thu 14:10 సీఎం రేవంత్ రెడ్డి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు: బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి సీఎంకు పార్టీ ఫిరాయింపులపై ఉన్న ప్రేమ నిరుద్యోగులపై లేదని విమర్శ ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్న 8 నెలలు గడుస్తున్నా ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వలేదని మండిపాటు Read full story
Thu 11:00 భారత్‌కు అర్జెంటీనా 'గ్యాస్' భరోసా.. 20 వేల కి.మీ ప్రయాణించి చేరుతున్న ఇంధన నౌక ఇరాన్ యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరాకు తీవ్ర ఆటంకాలు సంక్షోభ సమయంలో అండగా నిలిచిన అర్జెంటీనా ఈ ఏడాది తొలి మూడు నెలల్లో 50 వేల టన్నుల ఎల్‌పీజీ సరఫరా Read full story
Thu 10:58 పాక్‌పై దాడుల కథతో వివేక్ అగ్నిహోత్రి కొత్త సినిమా 'ఆపరేషన్ సిందూర్' టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు వెల్లడి లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ ధిల్లాన్ రాసిన పుస్తకం ఆధారంగా సినిమా పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్‌పై భారత సైనిక చర్యల నేపథ్యంలో కథాంశం భారత సైనిక విభాగాల సహకారంతో వాస్తవ ఘటనల ఆధారంగా తీస్తున్నట్లు ప్రకటన Read full story
Thu 10:41 బాలకృష్ణకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్.. ఢిల్లీ సీఎం చేతుల మీదుగా ప్రదానం నందమూరి బాలకృష్ణకు జీవితకాల సాఫల్య పురస్కారం ఢిల్లీ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అరుదైన గౌరవం ఢిల్లీ సీఎం రేఖా గుప్తా చేతుల మీదుగా అవార్డు స్వీకరణ షర్మిలా ఠాగూర్, ధర్మేంద్రలకు సైతం ఇదే పురస్కారం Read full story
Thu 10:36 ఇరాన్ వివాదం ఇప్పుడే ముగియకూడదని భావిస్తున్న సౌదీ! యుద్ధంపై సౌదీ అరేబియా వ్యూహాత్మక నిరీక్షణ ఉద్రిక్తతల వల్ల పశ్చిమాసియాలో పెరుగుతున్న సౌదీ ప్రాబల్యం అధిక ముడి చమురు ధరలతో సౌదీ ఖజానాకు లబ్ధి ఇరాన్ ముప్పు చూపి అమెరికాతో రక్షణ ఒప్పందాలు Read full story
Thu 10:32 పాక్ కెప్టెన్లపై డేవిడ్ వార్నర్ ఫైర్.. పీఎస్ఎల్ ప్రెస్ మీట్‌లో సంచలనం పాకిస్థాన్ సూపర్ లీగ్ ప్రారంభానికి ముందే వివాదాలు కెప్టెన్ల రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో వార్నర్ అసహనం తాను మాట్లాడుతుండగా సరదాగా ముచ్చటించుకుంటున్న ఇతర కెప్లెన్లపై తీవ్ర వ్యాఖ్యలు కెప్టెన్లను స్కూల్ పిల్లలుగా అభివర్ణించిన వైనం Read full story
Thu 10:27 యాప్‌లకు బానిసగా మార్చారు.. మెటా, యూట్యూబ్‌లకు జరిమానా! సోషల్ మీడియా యాప్‌లతో యువతికి నష్టం వాటిల్లిందన్న అమెరికా కోర్టు మెటా, యూట్యూబ్ సంస్థలు బాధ్యత వహించాలని లాస్ ఏంజిల్స్ జ్యూరీ స్పష్టీకరణ బాధితురాలికి రూ.50 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశం తీర్పును సవాలు చేస్తామని ప్రకటించిన మెటా, యూట్యూబ్ యాజమాన్యాలు Read full story
Thu 10:11 మార్కాపురం ఘోర ప్రమాదంపై మంత్రులు, వైఎస్ షర్మిల దిగ్భ్రాంతి తక్షణమే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించిన మంత్రి అనిత హుటాహుటిన విజయవాడ నుంచి ఘటనా స్థలానికి బయలుదేరిన హోం మంత్రి మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున సాయం అందించాలన్న వైఎస్ షర్మిల ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు డిమాండ్ Read full story
Thu 10:08 వైట్‌హౌస్‌లో రెడ్ కార్పెట్‌పై రోబోతో నడిచిన మెలానియా.. ప్రత్యేక అతిథిగా హ్యూమనాయిడ్! వైట్‌హౌస్‌లో హ్యూమనాయిడ్ రోబోతో కనిపించి ఆశ్చర్యపరిచిన మెలానియా ట్రంప్ సదస్సులో 11 భాషల్లో అతిథులకు స్వాగతం పలికిన 'ఫిగర్ 03' రోబో భవిష్యత్తులో విద్యార్థులకు రోబోలే పాఠాలు చెబుతాయని వ్యాఖ్యానించిన మెలానియా పిల్లల ఎదుగుదలకు టెక్నాలజీని ఉపయోగించాలని ప్రపంచ దేశాలకు పిలుపు Read full story
Thu 09:46 మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భాంతి .. కీలక ఆదేశాల జారీ మార్కాపురం జిల్లా అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్న సీఎం చంద్రబాబు ప్రమాదానికి గల కారణాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశం గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలకు అండగా నిలవాలని సూచన Read full story