ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ట్రాన్స్‌లో బైడెన్.. నిల్చోమని పాస్టర్ చెబుతున్నా వినిపించుకోని అమెరికా అధ్యక్షుడు.. వీడియో ఇదిగో!
    01 Mon 10:38

    ట్రాన్స్‌లో బైడెన్.. నిల్చోమని పాస్టర్ చెబుతున్నా వినిపించుకోని అమెరికా అధ్యక్షుడు.. వీడియో ఇదిగో!

    • ఇటీవల వరుసగా అభాసుపాలవుతున్న బైడెన్
    • ఫిలడెల్ఫియా చర్చ్‌లో ఇబ్బందికర ఘటన
    • అధ్యక్ష బరి నుంచి తప్పుకోవాలని డిమాండ్లు
    • నాన్సెన్స్ అని కొట్టిపారేసిన బైడెన్
  • వచ్చీరావడంతోనే వరాల జల్లు కురిపించిన డీకే శివకుమార్... తొలి ప్రకటన ఇదే!
    02 Wed 22:30

    వచ్చీరావడంతోనే వరాల జల్లు కురిపించిన డీకే శివకుమార్... తొలి ప్రకటన ఇదే!

    • కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతల స్వీకరణ
    • బెంగళూరు రోడ్ల అభివృద్ధి కోసం రూ. 2000 కోట్ల నిధులు కేటాయింపు
    • అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు వన్ టైమ్ సెటిల్‌మెంట్ పథకం
    • విద్యార్థులకు ఉచిత బస్ పాసులు, 50 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి హామీ
    • రాష్ట్రవ్యాప్తంగా 10 వేల 'భారత్ జోడో యువక సంఘాల' ఏర్పాటుకు నిర్ణయం
  • వామ్మో, కుక్క సైజులో తేలు... ఇప్పుడు కాదులెండి!
    03 Wed 22:25

    వామ్మో, కుక్క సైజులో తేలు... ఇప్పుడు కాదులెండి!

    • 415 మిలియన్ ఏళ్ల కిందట నివసించిన భారీ తేలును గుర్తించిన శాస్త్రవేత్తలు
    • ఇది కుక్క సైజులో మీటరు పొడవుతో ఉండేదని పరిశోధకుల వెల్లడి
    • 150 ఏళ్లుగా మ్యూజియంలో దీన్ని మరో జీవి శిలాజంగా పొరబడిన శాస్త్రవేత్తలు
  • హోమియోపతి వైద్యంపై అనుష్క శర్మ వ్యాఖ్యలు... సోషల్ మీడియాలో దుమారం!
    04 Wed 22:06

    హోమియోపతి వైద్యంపై అనుష్క శర్మ వ్యాఖ్యలు... సోషల్ మీడియాలో దుమారం!

    • హోమియోపతికి మద్దతుగా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ పెట్టిన అనుష్క శర్మ
    • పోస్ట్ పై సోషల్ మీడియాలో మొదలైన తీవ్ర చర్చ
    • ఇలాంటివి ప్రమోట్ చేయడం బాధ్యతారాహిత్యమంటున్న కొందరు నెటిజన్లు
    • అది ఆమె వ్యక్తిగత విషయమంటూ అనుష్కకు మద్దతుగా మరికొందరు
  • ఎలుకలే కదా అని వదిలేస్తే ఎంత పనిచేశాయి!
    05 Wed 22:03

    ఎలుకలే కదా అని వదిలేస్తే ఎంత పనిచేశాయి!

    • 1918లో ఓడ ప్రమాదం ద్వారా ద్వీపంలోకి ప్రవేశించిన నల్ల ఎలుకలు
    • ఎలుకల బెడదతో శతాబ్ద కాలంగా దెబ్బతిన్న లార్డ్ హోవ్ దీవి
    • ఎలుకల నిర్మూలన తర్వాత పర్యావరణంలో సానుకూల మార్పులు
    • ముఖ్యంగా పెద్ద కీటకాల సంఖ్య 50 శాతానికి పైగా పెరిగినట్టు గుర్తింపు
    • ఎలుకల వేట ఒత్తిడి తగ్గడమే కీటకాల పెరుగుదలకు కారణమని వెల్లడి
  • ఇంట్లో బీపీ చెక్ చేస్తున్నారా? ఈ తప్పులు అస్సలు చేయొద్దు!
    06 Wed 21:52

    ఇంట్లో బీపీ చెక్ చేస్తున్నారా? ఈ తప్పులు అస్సలు చేయొద్దు!

    • ఇంట్లో బీపీ చెక్ చేస్తున్నారా? ఈ తప్పులు సరిదిద్దుకోండి
    • కచ్చితమైన రీడింగ్ కోసం వైద్య నిపుణుల కీలక సూచనలు
    • పరీక్షకు ముందు 30 నిమిషాలు కెఫిన్, వ్యాయామానికి దూరం
    • ఒకే రీడింగ్‌పై ఆధారపడొద్దు, సరైన భంగిమ ముఖ్యం
    • తప్పుడు పరికరాలతో బీపీ రీడింగ్స్‌లో భారీ తేడాలు
  • మూడో పెళ్లికి సిద్ధమైన ఆమిర్ ఖాన్.. పెళ్లికూతురు ఈవిడే!
    07 Wed 21:51

    మూడో పెళ్లికి సిద్ధమైన ఆమిర్ ఖాన్.. పెళ్లికూతురు ఈవిడే!

    • తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకోనున్న ఆమిర్ ఖాన్
    • జూలై 5న నిరాడంబరంగా రిజిస్టర్ మ్యారేజ్
    • గత సంవత్సరం పుట్టినరోజున గౌరీని మీడియాకు పరిచయం చేసిన ఆమిర్
  • ఇరాన్‌కు హర్మూజ్ ఎంత ముఖ్యమో, మనకు ఈ జలసంధి అంత ముఖ్యం!
    08 Wed 21:41

    ఇరాన్‌కు హర్మూజ్ ఎంత ముఖ్యమో, మనకు ఈ జలసంధి అంత ముఖ్యం!

    • మలక్కా జలసంధిపై పట్టు సాధించేందుకు భారత్ భారీ వ్యూహం
    • గ్రేట్ నికోబార్ దీవిలో 9 బిలియన్ డాలర్లకు పైగా వ్యయంతో మెగా ప్రాజెక్ట్
    • చైనా వాణిజ్య, చమురు రవాణాకు కీలకమైన మార్గంపై నిఘా
    • పర్యావరణ, ఆదివాసీ తెగల ఉనికికి ప్రమాదమని ఆందోళనలు
    • ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లభించడంతో పనులు వేగవంతం
  • నార్వేలో ఈ పూల దుకాణం చూస్తే స్టన్నయిపోతారు!
    09 Wed 21:40

    నార్వేలో ఈ పూల దుకాణం చూస్తే స్టన్నయిపోతారు!

    • నార్వేలో నమ్మకంపై నడుస్తున్న పూల దుకాణం వీడియో వైరల్
    • రాత్రిపూట సిబ్బంది లేకుండానే మొక్కలు, పూల అమ్మకాలు
    • వీడియో షేర్ చేసిన భారతీయుడు ఆదిత్య
    • స్కాండినేవియన్ దేశాల్లోని సామాజిక నమ్మకానికి నిదర్శనం
    • మానవ సంబంధాలపై నమ్మకాన్ని పెంచేలా ఉందంటూ నెటిజన్ల ప్రశంసలు
  • రవితేజ 'ఇరుముడి' ఫస్ట్ గ్లింప్స్.. తండ్రీకూతుళ్ల ఎమోషనల్ జర్నీ
    10 Wed 21:24

    రవితేజ 'ఇరుముడి' ఫస్ట్ గ్లింప్స్.. తండ్రీకూతుళ్ల ఎమోషనల్ జర్నీ

    • రవితేజ, శివ నిర్వాణ కాంబోలో 'ఇరుముడి'
    • విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ వీడియో
    • అయ్యప్ప భక్తుడిగా కనిపించనున్న మాస్ మహారాజా
    • తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో బలమైన కథ
    • ఆగస్టు 2026లో సినిమా విడుదల
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV