• గల్లంతైన కొడుకు కోసం నాలుగు రోజులుగా డ్రైనేజీలన్నీ గాలిస్తున్న తండ్రి
    Sun 10:57

    గల్లంతైన కొడుకు కోసం నాలుగు రోజులుగా డ్రైనేజీలన్నీ గాలిస్తున్న తండ్రి

    • బిడ్డ లేకుండా ఇంటికెలా వెళ్లాలంటూ తండ్రి ఆవేదన
    • జాగిలాల సాయంతో రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్
    • తల్లిదండ్రులను కలిసి ధైర్యం చెప్పిన సీఎం హిమంత బిశ్వ శర్మ
  • ప్రయాణికులకు అలర్ట్.. పశ్చిమాసియా విమానాలపై ఇండిగో, ఎయిర్ ఇండియా కీలక ప్రకటన
    Sun 12:01

    ప్రయాణికులకు అలర్ట్.. పశ్చిమాసియా విమానాలపై ఇండిగో, ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

    • ఇవాళ‌ పరిమితంగా విమానాలు నడుపుతున్నట్లు ప్రకటించిన ఇండిగో, ఎయిర్ ఇండియా
    • సుమారు 50 విమానాలు నడపనున్న ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్
    • జెడ్డా, మస్కట్ వంటి నగరాలకు కొనసాగనున్న రెగ్యులర్ సర్వీసులు
    • యూఏఈ, సౌదీ అరేబియాకు 30 ప్రత్యేక విమానాలు నడిపేందుకు ఏర్పాట్లు
    • ప్రయాణికులు ఫ్లైట్ స్టేటస్ చెక్ చేసుకోవాలని విమానయాన సంస్థల సూచన
  • 25 ఏళ్లుగా అధికారంలో.. ప్రభుత్వాధినేతగా ప్ర‌ధాని మోదీ సరికొత్త రికార్డు
    Sun 11:52

    25 ఏళ్లుగా అధికారంలో.. ప్రభుత్వాధినేతగా ప్ర‌ధాని మోదీ సరికొత్త రికార్డు

    • భారత్‌లో అత్యధిక కాలం ప్రభుత్వాధినేతగా మోదీ రికార్డు
    • సిక్కిం మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ రికార్డు బ్రేక్‌
    • సీఎంగా, పీఎంగా కలిపి 25వ సంవత్సరంలోకి అడుగు
    • సోషల్ మీడియాలోనూ అరుదైన మైలురాళ్లు దాటిన ప్రధాని
    • యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రపంచ నేతల్లో అగ్రస్థానం
  • ఏప్రిల్ 1 నుంచి బ్యాంకు ఏటీఎమ్, యూపీఐ వాడకంలో కీలక మార్పులు!
    Sun 11:43

    ఏప్రిల్ 1 నుంచి బ్యాంకు ఏటీఎమ్, యూపీఐ వాడకంలో కీలక మార్పులు!

    • హెచ్ డీఎఫ్ సీ ఉచిత ఏటీఎమ్ లిమిట్‌లో యూపీఐ క్యాష్ విత్‌డ్రాయల్స్
    • పీఎన్ బీ కొన్ని డెబిట్ కార్డులపై నగదు విత్‌డ్రాయల్ పరిమితి తగ్గింపు
    • రూపే కార్డులపై ఉచిత ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్‌కు కొత్త షరతులు
    • జియో పేమెంట్స్ బ్యాంక్ క్యూఆర్ కోడ్‌తో క్యాష్ విత్‌డ్రాయల్ సౌకర్యం
  • ట్రంప్ ఆరోగ్యంపై మళ్లీ చర్చ.. వైరల్ అయిన వీడియో!
    Sun 11:42

    ట్రంప్ ఆరోగ్యంపై మళ్లీ చర్చ.. వైరల్ అయిన వీడియో!

    • ఎయిర్ ఫోర్స్ వన్ మెట్లు దిగుతూ ట్రంప్ కనిపించిన తీరుపై చర్చ
    • ఆయన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో కొత్తగా అనుమానాలు
    • ట్రంప్ వీడియో వైరల్ కావడంతో నెటిజన్ల భిన్నాభిప్రాయాలు
    • గతంలోనూ ట్రంప్ ఆరోగ్యంపై పలుమార్లు చ‌ర్చ‌లు
  • అడగాలే కానీ.. గ్రీన్ లాండ్ కు ఇరాన్ సంచలన ఆఫర్
    Sun 11:13

    అడగాలే కానీ.. గ్రీన్ లాండ్ కు ఇరాన్ సంచలన ఆఫర్

    • ట్రంప్ నుంచి కాపాడతామంటూ ఇరాన్ ప్రకటన
    • అమెరికాతో ఉద్రిక్తతల నడుమ వ్యూహాత్మక వ్యాఖ్యలు
    • ఇరాన్ ఆఫర్‌ను అపహాస్యం చేస్తున్న పాశ్చాత్య దేశాలు
    • సోషల్ మీడియాలో సెటైర్లతో స్పందిస్తున్న నెటిజన్లు
  • తెలంగాణలో బిల్డింగ్ రూల్స్‌లో కీలక మార్పులు.. టీడీఆర్‌పై కొత్త గైడ్‌లైన్స్ జారీ
    Sun 11:12

    తెలంగాణలో బిల్డింగ్ రూల్స్‌లో కీలక మార్పులు.. టీడీఆర్‌పై కొత్త గైడ్‌లైన్స్ జారీ

    • భవన నిర్మాణ నిబంధనలపై తెలంగాణ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు
    • 21 మీటర్ల కంటే ఎత్తైన భవనాలను హైరైజ్‌గా గుర్తింపు
    • నిబంధనలకు లోబడి అదనపు అంతస్తుల నిర్మాణానికి అనుమతి
    • బిల్డింగ్ అనుమతి, ఆక్యుపెన్సీకి ముందు టీడీఆర్ సమర్పణ తప్పనిసరి
    • సెట్‌బ్యాక్‌లో 10 శాతం వరకు సడలింపులకు అవకాశం
  • బరువు పెరిగితే జీతంలో కోత! క్యాబిన్ క్రూ ఫిట్‌నెస్‌పై ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం
    Sun 10:57

    బరువు పెరిగితే జీతంలో కోత! క్యాబిన్ క్రూ ఫిట్‌నెస్‌పై ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం

    • శరీర బరువును బీఎంఐ ఆధారంగా నిర్ధారణ
    • అంతర్జాతీయ ప్రమాణాలే లక్ష్యంగా టాటా గ్రూప్ చర్యలు
    • ఈ నిర్ణయంపై కార్మిక సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం
  • మూడ్రోజుల్లోనే 500 కోట్లు... బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'ధురంధర్ 2'
    Sun 10:52

    మూడ్రోజుల్లోనే 500 కోట్లు... బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'ధురంధర్ 2'

    • బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్ 2' ప్రభంజనం
    • మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లు దాటిన వసూళ్లు
    • భారత్‌లో మూడు రోజులకు రూ. 296 కోట్ల నెట్ కలెక్షన్లు
    • నార్త్ అమెరికా, యూకేలోనూ హౌస్‌ఫుల్ ప్రదర్శనలు
    • రూ. 2000 కోట్ల క్లబ్ లక్ష్యంగా దూసుకుపోతున్న సినిమా
  • ఇరాన్‌తో కాల్పుల విరమణ దిశగా ట్రంప్.. కొత్త మధ్యవర్తి కోసం వేట!
    Sun 10:42

    ఇరాన్‌తో కాల్పుల విరమణ దిశగా ట్రంప్.. కొత్త మధ్యవర్తి కోసం వేట!

    • ఇరాన్‌కు హెచ్చరికలు జారీ చేస్తూనే శాంతి చర్చలకు ట్రంప్ మొగ్గు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, చమురు ధరలపై ప్రభావమే ఇందుకు కారణం
    • ఒత్తిడి పెంచి ఇరాన్‌ను చర్చలకు రప్పించే వ్యూహంలో భాగం