ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నా వ్యాఖ్యలు ఎందుకు తొలగించారు?: లోక్ సభ స్పీకర్ కు లేఖ రాసిన రాహుల్ గాంధీ
    01 Tue 14:35

    నా వ్యాఖ్యలు ఎందుకు తొలగించారు?: లోక్ సభ స్పీకర్ కు లేఖ రాసిన రాహుల్ గాంధీ

    • నిన్న లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ
    • బీజేపీ పెద్దలను ఉద్దేశించి రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు
    • రాహుల్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించిన స్పీకర్ ఓం బిర్లా
    • తన వ్యాఖ్యలు తొలగించడం పార్లమెంటరీ సిద్ధాంతాలకు విరుద్ధమన్న రాహుల్
  • సీఎం విజయ్ బర్త్‌డే స్పెషల్.. ఆ శిశువులకు బంగారు ఉంగరాల కానుక
    02 Mon 15:41

    సీఎం విజయ్ బర్త్‌డే స్పెషల్.. ఆ శిశువులకు బంగారు ఉంగరాల కానుక

    • నేడు సీఎం విజయ్ 52వ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్త వేడుకలు
    • ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఇదే తొలి జన్మదినం
    • తూత్తుకుడి ఆసుపత్రిలో పుట్టిన ఆరుగురు శిశువులకు మంత్రి బంగారు ఉంగరాలు
    • ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షలు
    • మంత్రి శ్రీనాథ్ చేసిన పనికి సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ
  • వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 100 సీట్లు పక్కా: మహేశ్ కుమార్ గౌడ్
    03 Mon 15:38

    వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 100 సీట్లు పక్కా: మహేశ్ కుమార్ గౌడ్

    • ఓట్ల దొంగతనంతో పాటు బీజేపీ సీట్ల దొంగతనానికీ పాల్పడుతోందని ఆరోపణ
    • కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శ
    • సంక్షేమం, అభివృద్ధి జోడెద్దుల్లా ముందుకు సాగుతున్నాయని వెల్లడి
  • తన సినిమా ఆలస్యం కావడంపై సాయి దుర్గా తేజ్ క్లారిటీ
    04 Mon 15:33

    తన సినిమా ఆలస్యం కావడంపై సాయి దుర్గా తేజ్ క్లారిటీ

    • సాయి దుర్గా తేజ్, ఐశ్వర్య లక్ష్మి జంటగా 'సంబరాల ఏటిగట్టు'
    • ఈ సినిమా నుంచి ఒక గ్లింప్స్ రావడం మినహా ఎలాంటి అప్డేట్స్ లేని వైనం
    • కొంచెం లేట్ అయినా.. పక్కా కంటెంట్ తో వస్తానన్న తేజ్
  • బల్లిని చూసి కొంతమంది ఎందుకు అంతలా భయపడిపోతారు?
    05 Mon 15:31

    బల్లిని చూసి కొంతమంది ఎందుకు అంతలా భయపడిపోతారు?

    • మెదడు హెచ్చరిక వ్యవస్థే అసలు కారణం
    • చిన్ననాటి జ్ఞాపకాలూ భయాన్ని పెంచుతాయి
    • కుటుంబ ప్రభావం కూడా కీలకమే
    • ఆకస్మిక కదలికలతో ఆందోళన
    • కొందరిలో ఫోబియాగా మారే ప్రమాదం
  • గోమూత్రం చికెన్‌గున్యాను తగ్గిస్తుందా?.. కొత్త ఆశలు రేకెత్తిస్తోన్న ఐఐటీ రూర్కీ పరిశోధన!
    06 Mon 15:29

    గోమూత్రం చికెన్‌గున్యాను తగ్గిస్తుందా?.. కొత్త ఆశలు రేకెత్తిస్తోన్న ఐఐటీ రూర్కీ పరిశోధన!

    • చికెన్‌గున్యా వైరస్ నియంత్రణపై ఐఐటీ రూర్కీ శాస్త్రవేత్తల కీలక అధ్యయనం
    • ఆయుర్వేద గోమూత్ర అర్కానికి యాంటీవైరల్ గుణాలున్నట్టు ల్యాబ్‌లో గుర్తింపు
    • వైరల్ లోడ్‌ను 99 శాతం వరకు తగ్గించినట్టు పరిశోధనలో వెల్లడి
    • ఇది కేవలం ప్రయోగశాల అధ్యయనమేనని, చికిత్స కాదని శాస్త్రవేత్తల స్పష్టీకరణ
    • మానవులపై ప్రయోగాలకు ముందు మరిన్ని పరిశోధనలు అవసరమని వెల్లడి
  • మళ్లీ నీట్ పేపర్ లీక్ అంటూ ప్రచారం.. స్పందించిన ఎన్టీఏ
    07 Mon 15:30

    మళ్లీ నీట్ పేపర్ లీక్ అంటూ ప్రచారం.. స్పందించిన ఎన్టీఏ

    • నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందన్న ప్రచారాన్ని ఖండించిన ఎన్టీఏ
    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో పూర్తిగా నకిలీదని స్పష్టీకరణ
    • పరీక్ష పత్రాల ప్యాకెట్‌లో ఓఎంఆర్ షీట్ లేకపోవడాన్ని గుర్తించిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్
    • తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని విద్యార్థులు, తల్లిదండ్రులకు ఎన్టీఏ సూచన
  • 2030 నాటికి భారతీయులు ఎక్కువగా ఖర్చు చేసేది వీటి కోసమేనట!
    08 Mon 15:20

    2030 నాటికి భారతీయులు ఎక్కువగా ఖర్చు చేసేది వీటి కోసమేనట!

    • 2030 నాటికి అనుభవాలపై ఖర్చు మరింత పెరిగే అవకాశం
    • ట్రావెల్‌, హోటళ్లు, రెస్టారెంట్లకు అధిక ప్రాధాన్యం
    • వస్తువుల కంటే అనుభవాలపై ఎక్కువ ఆసక్తి
    • హోటల్ ఖర్చులు 10.6% వృద్ధితో పెరిగే అంచనా
    • జెన్‌జీ తరం ఈ మార్పుకు ప్రధాన కారణం
  • మెగాస్టార్ చిరంజీవిని కలిసిన తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు
    09 Mon 15:14

    మెగాస్టార్ చిరంజీవిని కలిసిన తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు

    • చిరంజీవి నివాసానికి వెళ్లిన రాంచందర్ రావు
    • కేంద్ర ప్రభుత్వ ప్రగతికి సంబంధించిన స్పెషల్ బుక్, బ్రోచర్లను అందించిన రాష్ట్ర బీజేపీ చీఫ్
    • ఇది మర్యాదపూర్వక భేటీ మాత్రమే అంటున్న బీజేపీ వర్గాలు
  • నేను కేసీఆర్‌ అంత మంచోణ్ని కాదు.. వచ్చే ఐదేళ్లు సినిమా చూపిస్తా: కేటీఆర్
    10 Mon 15:01

    నేను కేసీఆర్‌ అంత మంచోణ్ని కాదు.. వచ్చే ఐదేళ్లు సినిమా చూపిస్తా: కేటీఆర్

    • ప్రత్యర్థులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన కేటీఆర్
    • మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టేది లేదని స్ప‌ష్టీక‌ర‌ణ‌
    • సప్తసముద్రాలు దాటినా వెతికి పట్టుకొస్తానని శపథం
    • వచ్చే ఐదేళ్లు చిట్టి నాయుడుకి, ఆయన బృందానికి సినిమా చూపిస్తాన‌న్న కేటీఆర్‌
    • వర్ధన్నపేట కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV