నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయో తెలియకుండానే కేసీఆర్ ప్రాజెక్టును ప్రారంభించారు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
- చర్లగూడెం ప్రాజెక్టును సందర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
- ప్రాజెక్టును ప్రారంభించి పదేళ్లు పూర్తయిందని ఆగ్రహం
- బీఆర్ఎస్ తొందరపాటు చర్యలతో నిర్వాసితులు రోడ్డుపై పడ్డారని విమర్శ
ఈ ప్రాజెక్టును ప్రారంభించి పదేళ్లు పూర్తయిందన్నారు. అసలు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయో తెలియకుండా ప్రారంభించారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తొందరపాటు చర్యలతో నిర్వాసితులు రోడ్డున పడ్డారని విమర్శించారు. ఈ ప్రాజెక్టు వర్షం నీటితో నిండేది కాదని... ఒకవేళ పూర్తైనా నీళ్లు రావన్నారు.