వేములవాడ రాజన్న ఆలయానికి రూ.35 లక్షల విరాళం

RS 35 lakh donation for Vemulawada
  • భారీ విరాళం అందించిన సికింద్రాబాద్ వాసి గల్లా గుండయ్య
  • అన్నదాన ట్రస్ట్‌కు రూ.25 లక్షల విరాళం
  • గోశాల నిర్వహణకు రూ.10 లక్షల విరాళం
వేములవాడ రాజన్న ఆలయానికి సికింద్రాబాద్ వాసి రూ.35 లక్షల విరాళం ఇచ్చారు. సికింద్రాబాద్‌కు చెందిన గల్లా గుండయ్య ఈ మొత్తాన్ని ఇచ్చారు. ఇందులో అన్నదాత ట్రస్ట్‌కు రూ.25 లక్షలు, గోశాల నిర్వహణకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. మొత్తం ముప్పై ఐదు లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు.
Go Back to Shorts
Vemulawada
Rajanna Sircilla District
Donations

More Telugu News