01 Tue 16:31 లోక్ సభలో జై పాలస్తీనా అంటే తప్పేమిటి?: అసదుద్దీన్ ఒవైసీ అభ్యంతరం చెప్పేవాళ్ల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్య పాలస్తీనా గురించి మహాత్మా గాంధీ ఏం చెప్పారో చదవాలని సూచన అసదుద్దీన్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామన్న స్పీకర్
02 Tue 08:30 మహాయుతి కూటమిలో కలకలం.. ఏక్‌నాథ్ షిండేకు ఘోర అవమానం! 20 అడుగుల శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేకు దక్కని ఆహ్వానం సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం కూటమిలో క్రెడిట్ వార్‌పై శివసేన ఆగ్రహం అదానీ గ్రూప్, సీఐడీసీవోలకు సీఎంవో షోకాజ్ నోటీసులు
03 Tue 08:26 పసిడి ప్రియులకు కాస్త ఊరట.. దిగివచ్చిన పసిడి రేటు హైదరాబాద్ మార్కెట్‌లో స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,51,680గా నమోదు కిలో వెండి ధర రూ. 2,69,900గా నమోదు ఇటీవలి గరిష్టాల నుంచి కిందకు దిగివస్తున్న పసిడి ధరలు
04 Tue 08:24 హెచ్-1బీ వీసాకు లక్ష డాలర్ల ఫీజు.. ట్రంప్‌కు ఫెడరల్ కోర్టు బిగ్ షాక్.. భారతీయ టెకీలకు భారీ ఊరట ట్రంప్ విధించిన లక్ష డాలర్ల హెచ్-1బీ వీసా ఫీజు రద్దు ఫీజు పెంపు చట్టవిరుద్ధమైన పన్ను అన్న ఫెడరల్ కోర్టు కాంగ్రెస్ ఆమోదం లేదని న్యాయస్థానం స్పష్టీకరణ ఫీజు పెంపు నిర్ణయంతో హెచ్-1బీ దరఖాస్తులు 38.5% తగ్గినట్లు ప్రభుత్వ గణాంకాల వెల్లడి ఈ ఫీజును సవాలు చేస్తూ 20 డెమొక్రాటిక్ రాష్ట్రాలు కోర్టులో దావా వేసిన వైనం
05 Tue 08:10 సరికొత్త 'సిరి ఏఐ', ఐవోఎస్ 27ను ఆవిష్కరించిన యాపిల్! శక్తిమంతమైన సిరి ఏఐ, ఐవోఎస్ 27 ఆవిష్కరణ జెమిని సాంకేతికతతో సహజ సంభాషణలు స్క్రీన్ సమాచారాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం ఐఫోన్ 11 మోడళ్లకు ఐవోఎస్ 27 సపోర్ట్ యూజర్ల ప్రైవసీకి యాపిల్ అగ్రతాంబూలం
06 Tue 07:53 గాయంతో విరాట్ కోహ్లీ దూరం.. అఫ్ఘనిస్థాన్‌తో పోరుకు యంగ్ ఇండియా సిద్దం! గాయం నుంచి కోలుకున్న హార్దిక్ పాండ్యా ఆఫ్ఘనిస్థాన్‌తో వన్డే సిరీస్‌కు అందుబాటులోకి హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో వన్డే సిరీస్ మొత్తానికి కోహ్లీ దూరం రోహిత్‌శర్మ ఫిట్‌నెస్‌పై కొనసాగుతున్న ఉత్కంఠ జట్టుకు సారథ్యం వహించనున్న శుభ్‌మన్ గిల్
07 Tue 07:31 ఇజ్రాయెల్‌కు ట్రంప్ గట్టి వార్నింగ్.. ఒంటరి అవుతారంటూ హెచ్చరిక! ఇరాన్‌పై మరిన్ని దాడులు చేయవద్దని ట్రంప్ హితవు అంతర్జాతీయంగా ఇజ్రాయెల్ ఒంటరి అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిక ట్రంప్ ఒత్తిడితో ఇరాన్‌పై భారీ దాడులను విరమించుకున్న నెతన్యాహు లెబనాన్, ఇరాన్ సరిహద్దుల్లో క్షిపణి దాడుల అనంతరం తాత్కాలిక విరామం ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్‌తో అణు ఒప్పందానికి విఘాతం
08 Tue 07:29 డీఎస్సీ అక్రమాలు నిరూపిస్తే రాజీనామా: ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి మెగా డీఎస్సీ క్రీడా కోటాపై వైసీపీ ఆరోపణలను ఖండించిన టీడీపీ అక్రమాలు జరిగితే 39 పోస్టులు ఎందుకు ఖాళీగా ఉన్నాయని ప్రశ్న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రకారమే నియామకాలు జరిగాయన్న టీడీపీ నేతలు
09 Tue 07:11 దుబాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు భారతీయుల దుర్మరణం! రోడ్డు మధ్యలో ఆగి ఉన్న ట్రక్కును వెనక నుంచి ఢీకొట్టిన మినీబస్సు ప్రమాదంలో మరో తొమ్మిది మందికి గాయాలు.. ఐదుగురి పరిస్థితి విషమం బస్సు డ్రైవర్ అజాగ్రత్తే ప్రమాదానికి కారణం! బాధితులకు సాయం అందిస్తున్నామన్న భారత కాన్సులేట్
10 Tue 07:11 అనుభవలేమితోనే ఓడాం: అఫ్గాన్ కోచ్ రిచర్డ్ పైబస్ భారత్‌తో జరిగిన ఏకైక టెస్టులో అఫ్గానిస్థాన్ ఘోర ఓటమి ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో గెలిచి రికార్డు సృష్టించిన టీమిండియా తమ జట్టులో అనుభవలోపం, ప్రాక్టీస్ లేకపోవడం స్పష్టంగా కనిపించిందన్న కోచ్ పైబస్ టెస్టులు ఎక్కువగా ఆడితేనే రాణించగలమని వ్యాఖ్య