తెలంగాణ బిడ్డగా... కిషన్ రెడ్డిని సత్కరించాను: మంత్రి కోమటిరెడ్డి
- కేంద్రమంత్రి పదవి చేపట్టినందుకు సత్కరించినట్లు వెల్లడి
- తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కోరానన్న కోమటిరెడ్డి
- ఆయన సానుకూలంగా స్పందించారని వెల్లడి
వేణుగోపాల్‌ను కలిసిన రేవంత్ రెడ్డి
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. రేవంత్ రెడ్డి వెంట ఎంపీలు మల్లు రవి, సురేష్ షెట్కార్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ ఉన్నారు.