Mon 20:30 పవన్, నాదెండ్ల, కందుల దుర్గేశ్ చేపట్టిన శాఖలపై ప్రజల నుంచి సలహాలు, సూచనలు కోరుతున్న జనసేన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఎమ్మెల్యేలుగా 21 మంది విజయం పవన్, నాదెండ్ల, కందుల దుర్గేశ్ లకు మంత్రి పదవులు క్యూఆర్ కోడ్, గూగుల్ ఫారం ద్వారా సలహాలు, సూచనలు కోరుతూ జనసేన ప్రకటన Read full story
Sat 20:31 ఇక్కడ ఉన్నది 1995 సీఎం... గొడ్డలి పార్టీ ఆగడాలు సాగనివ్వను: సీఎం చంద్రబాబు మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ అడ్డుకుందన్న సీఎం 33% రిజర్వేషన్లు అమలయ్యే వరకు పోరాడతామని స్పష్టీకరణ గొడ్డలి పార్టీకి కూల్చడం, నరకడమే తెలుసని విమర్శ జూన్ నాటికి పట్టణాల్లో 100 శాతం చెత్త తొలగింపు లక్ష్యం నిడదవోలు నియోజకవర్గానికి పలు అభివృద్ధి హామీలు Read full story
Sat 20:30 నీచ రాజకీయాల కోసం కాంగ్రెస్, డీఎంకే రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నాయి: ప్రధాని మోదీ మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్న మోదీ దురదృష్టవశాత్తు ఫలితం లేకుండా పోయిందని వ్యాఖ్య సాధారణ కుటుంబాల సోదరీమణులు పార్లమెంటుకు రావాలని కోరుకున్నానని వ్యాఖ్య Read full story
Sat 20:15 తండ్రయిన ఆఫ్ఘన్ క్రికెటర్ రషీద్ ఖాన్ కొడుకుకు 'అజ్లాన్' అని పేరు పెట్టినట్టు రషీద్ ఖాన్ ప్రకటన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఆనందం పంచుకున్న వైనం గుజరాత్ టైటాన్స్ విజయంలో తన వంతు పాత్ర పోషించిన స్పిన్ లెజెండ్ Read full story
Sat 20:14 అమెరికా దిగ్బంధనం... సూపర్ ట్యాంకర్ భారత్ చేరుకుందని హైదరాబాద్ ఇరాన్ కాన్సులేట్ ట్వీట్ 2 మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్‌తో 'డోర్నా' దక్షిణ తీరానికి చేరుకుందని వెల్లడి అమెరికా హర్మూజ్ దిగ్బంధనానికి ముందే ఇరాన్ నుంచి బయలుదేరిందని వెల్లడి విజయవంతంగా భారత్ చేరుకున్నట్లు పేర్కొన్న ఇరాన్ కాన్సులేట్ Read full story
Sat 20:03 పవన్ కల్యాణ్‌కు తీవ్ర అస్వస్థత... హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో శస్త్రచికిత్స డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు విజయవంతంగా శస్త్రచికిత్స అధికారులతో సమావేశంలో అస్వస్థతకు గురైన పవన్ వారం నుంచి పది రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన పూర్తిగా కోలుకోవడానికి సమయం పడుతుందని వెల్లడి పవన్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ ప్రకటన Read full story
Sat 19:55 స్టబ్స్, రాహుల్ అదుర్స్... ఆర్సీబీపై ఢిల్లీ ఘన విజయం బెంగళూరుపై 6 వికెట్ల తేడాతో గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ రాహుల్, స్టబ్స్ హాఫ్ సెంచరీలతో ఛేదనలో రాణించిన ఢిల్లీ భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు తీసినా తప్పని ఓటమి ఆరంభంలో తడబడినా.. కీలక భాగస్వామ్యాలతో గట్టెక్కిన క్యాపిటల్స్ ఫిలిప్ సాల్ట్ అర్ధశతకంతో ఆర్సీబీ స్కోరు 175/8 Read full story
Sat 19:20 మరో ఆసక్తికర పోరుకు సన్‌రైజర్స్ సిద్ధం... టాస్ గెలిచిన చెన్నై హైదరాబాద్ లో సన్ రైజర్స్ వర్సెస్ సీఎస్కే మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకున్న కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పిచ్ పరుగుల వరదకు అనుకూలమని నిపుణుల అంచనా Read full story
Sat 19:08 హర్మూజ్ జలసంధిలో ఇరాన్ సైన్యం కాల్పులు... వెనక్కి మళ్లిన రెండు భారత నౌకలు హర్మూజ్ జలసంధిలో నౌకలపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కాల్పులు కాల్పుల నేపథ్యంలో వెనక్కి మళ్లిన రెండు భారతీయ నౌకలు జలసంధిపై తిరిగి నియంత్రణ సాధించామని ఇరాన్ ప్రకటన అమెరికా దిగ్బంధనానికి ప్రతిచర్యగా ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడి సుమారు 10 వాణిజ్య నౌకలు తమ మార్గాన్ని మార్చుకున్నట్లు రిపోర్ట్ Read full story
Sat 19:07 అమెరికా బలగాలను ఓడించేందుకు మా నౌకాదళం సిద్ధంగా ఉంది: ఇరాన్ సుప్రీం లీడర్ శత్రువులకు ఓటమిని రుచి చూపించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడి ఇరుపక్షాలు నిర్ణయం తీసుకునే వరకు అమెరికాతో చర్చల్లేవన్న ఇరాన్ అమెరికా నుంచి వచ్చే ఏకపక్ష ఆదేశాలకు కట్టుబడి ఉండబోమని స్పష్టీకరణ Read full story