ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మొక్కులు చెల్లించుకునేందుకు.. కాలినడకన ఇంద్రకీలాద్రికి అమరావతి రైతులు
    Sun 08:44

    మొక్కులు చెల్లించుకునేందుకు.. కాలినడకన ఇంద్రకీలాద్రికి అమరావతి రైతులు

    • సుదీర్ఘంగా కొనసాగిన రాజధాని రైతుల ఉద్యమం
    • టీడీపీ కూటమి విజయంతో విజయం సాధించిన ఉద్యమం
    • తుళ్లూరు శిబిరం వద్ద పూజలు 
    • 11 గంటలకల్లా ఇంద్రకీలాద్రికి
    Read full story
  • ఇక్కడ ఉన్నది 1995 సీఎం... గొడ్డలి పార్టీ ఆగడాలు సాగనివ్వను: సీఎం చంద్రబాబు
    Sat 20:31

    ఇక్కడ ఉన్నది 1995 సీఎం... గొడ్డలి పార్టీ ఆగడాలు సాగనివ్వను: సీఎం చంద్రబాబు

    • మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ అడ్డుకుందన్న సీఎం
    • 33% రిజర్వేషన్లు అమలయ్యే వరకు పోరాడతామని స్పష్టీకరణ
    • గొడ్డలి పార్టీకి కూల్చడం, నరకడమే తెలుసని విమర్శ
    • జూన్ నాటికి పట్టణాల్లో 100 శాతం చెత్త తొలగింపు లక్ష్యం
    • నిడదవోలు నియోజకవర్గానికి పలు అభివృద్ధి హామీలు
    Read full story
  • నీచ రాజకీయాల కోసం కాంగ్రెస్, డీఎంకే రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నాయి: ప్రధాని మోదీ
    Sat 20:30

    నీచ రాజకీయాల కోసం కాంగ్రెస్, డీఎంకే రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నాయి: ప్రధాని మోదీ

    • మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్న మోదీ
    • దురదృష్టవశాత్తు ఫలితం లేకుండా పోయిందని వ్యాఖ్య
    • సాధారణ కుటుంబాల సోదరీమణులు పార్లమెంటుకు రావాలని కోరుకున్నానని వ్యాఖ్య
    Read full story
  • తండ్రయిన ఆఫ్ఘన్ క్రికెటర్ రషీద్ ఖాన్
    Sat 20:15

    తండ్రయిన ఆఫ్ఘన్ క్రికెటర్ రషీద్ ఖాన్

    • కొడుకుకు 'అజ్లాన్' అని పేరు పెట్టినట్టు రషీద్ ఖాన్ ప్రకటన
    • సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఆనందం పంచుకున్న వైనం
    • గుజరాత్ టైటాన్స్ విజయంలో తన వంతు పాత్ర పోషించిన స్పిన్ లెజెండ్
    Read full story
  • అమెరికా దిగ్బంధనం... సూపర్ ట్యాంకర్ భారత్ చేరుకుందని హైదరాబాద్ ఇరాన్ కాన్సులేట్ ట్వీట్
    Sat 20:14

    అమెరికా దిగ్బంధనం... సూపర్ ట్యాంకర్ భారత్ చేరుకుందని హైదరాబాద్ ఇరాన్ కాన్సులేట్ ట్వీట్

    • 2 మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్‌తో 'డోర్నా' దక్షిణ తీరానికి చేరుకుందని వెల్లడి
    • అమెరికా హర్మూజ్ దిగ్బంధనానికి ముందే ఇరాన్ నుంచి బయలుదేరిందని వెల్లడి
    • విజయవంతంగా భారత్ చేరుకున్నట్లు పేర్కొన్న ఇరాన్ కాన్సులేట్
    Read full story
  • పవన్ కల్యాణ్‌కు తీవ్ర అస్వస్థత... హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో శస్త్రచికిత్స
    Sat 20:03

    పవన్ కల్యాణ్‌కు తీవ్ర అస్వస్థత... హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో శస్త్రచికిత్స

    • డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు విజయవంతంగా శస్త్రచికిత్స
    • అధికారులతో సమావేశంలో అస్వస్థతకు గురైన పవన్
    • వారం నుంచి పది రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన
    • పూర్తిగా కోలుకోవడానికి సమయం పడుతుందని వెల్లడి
    • పవన్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ ప్రకటన
    Read full story
  • స్టబ్స్, రాహుల్ అదుర్స్... ఆర్సీబీపై ఢిల్లీ ఘన విజయం
    Sat 19:55

    స్టబ్స్, రాహుల్ అదుర్స్... ఆర్సీబీపై ఢిల్లీ ఘన విజయం

    • బెంగళూరుపై 6 వికెట్ల తేడాతో గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్
    • రాహుల్, స్టబ్స్ హాఫ్ సెంచరీలతో ఛేదనలో రాణించిన ఢిల్లీ
    • భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు తీసినా తప్పని ఓటమి
    • ఆరంభంలో తడబడినా.. కీలక భాగస్వామ్యాలతో గట్టెక్కిన క్యాపిటల్స్
    • ఫిలిప్ సాల్ట్ అర్ధశతకంతో ఆర్సీబీ స్కోరు 175/8
    Read full story
  • మరో ఆసక్తికర పోరుకు సన్‌రైజర్స్ సిద్ధం... టాస్ గెలిచిన చెన్నై
    Sat 19:20

    మరో ఆసక్తికర పోరుకు సన్‌రైజర్స్ సిద్ధం... టాస్ గెలిచిన చెన్నై

    • హైదరాబాద్‌ లో సన్ రైజర్స్ వర్సెస్ సీఎస్కే
    • మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్
    • ఫీల్డింగ్ ఎంచుకున్న కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్
    • పిచ్ పరుగుల వరదకు అనుకూలమని నిపుణుల అంచనా
    Read full story
  • హర్మూజ్ జలసంధిలో ఇరాన్ సైన్యం కాల్పులు... వెనక్కి మళ్లిన రెండు భారత నౌకలు
    Sat 19:08

    హర్మూజ్ జలసంధిలో ఇరాన్ సైన్యం కాల్పులు... వెనక్కి మళ్లిన రెండు భారత నౌకలు

    • హర్మూజ్ జలసంధిలో నౌకలపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కాల్పులు
    • కాల్పుల నేపథ్యంలో వెనక్కి మళ్లిన రెండు భారతీయ నౌకలు
    • జలసంధిపై తిరిగి నియంత్రణ సాధించామని ఇరాన్ ప్రకటన
    • అమెరికా దిగ్బంధనానికి ప్రతిచర్యగా ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడి
    • సుమారు 10 వాణిజ్య నౌకలు తమ మార్గాన్ని మార్చుకున్నట్లు రిపోర్ట్
    Read full story
  • అమెరికా బలగాలను ఓడించేందుకు మా నౌకాదళం సిద్ధంగా ఉంది: ఇరాన్ సుప్రీం లీడర్
    Sat 19:07

    అమెరికా బలగాలను ఓడించేందుకు మా నౌకాదళం సిద్ధంగా ఉంది: ఇరాన్ సుప్రీం లీడర్

    • శత్రువులకు ఓటమిని రుచి చూపించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడి
    • ఇరుపక్షాలు నిర్ణయం తీసుకునే వరకు అమెరికాతో చర్చల్లేవన్న ఇరాన్
    • అమెరికా నుంచి వచ్చే ఏకపక్ష ఆదేశాలకు కట్టుబడి ఉండబోమని స్పష్టీకరణ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV