దక్షిణాఫ్రికాలో టీమిండియా పర్యటన ఖరారు... షెడ్యూల్ విడుదల
- ఈ ఏడాది నవంబరులో దక్షిణాఫ్రికాలో పర్యటించనున్న టీమిండియా
- ఇరు జట్ల మధ్య 4 మ్యాచ్ ల టీ20 సిరీస్
- సంయుక్తంగా ప్రకటన విడుదల చేసిన రెండు దేశాల క్రికెట్ బోర్డులు
టీ20 సిరీస్ మ్యాచ్ షెడ్యూల్...
మొదటి టీ20- నవంబరు 8 (డర్బన్)
రెండో టీ20 - నవంబరు 10 (గెబెర్హా)
మూడో టీ20- నవంబరు 13 (సెంచురియన్)
నాలుగో టీ20- నవంబరు 16 (జొహాన్నెస్ బర్గ్)