• తొలుత చంద్రబాబు.. మంత్రుల తర్వాత జగన్.. శాసనసభలో ప్రమాణ స్వీకారం
    Fri 11:34

    తొలుత చంద్రబాబు.. మంత్రుల తర్వాత జగన్.. శాసనసభలో ప్రమాణ స్వీకారం

    • సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి
    • ‘జనగణమన’ గేయంతో సభ ప్రారంభం
    • చంద్రబాబును ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న పవన్ కల్యాణ్
    • ముభావంగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్
    • జగన్ తర్వాత ప్రమాణం చేసిన ఎమ్మెల్యేలు
  • ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. చాట్‌జీపీటీని అధిగమించిన 'ఇండియన్ ఆయిల్ వన్'
    Mon 22:20

    ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. చాట్‌జీపీటీని అధిగమించిన 'ఇండియన్ ఆయిల్ వన్'

    • గ్యాస్ కొరత ఆందోళనతో పెద్ద ఎత్తున బుక్ చేస్తున్న వినియోగదారులు
    • ప్లేస్టోర్, యాప్ స్టోర్ల నుంచి పెరిగిన ఇండియన్ ఆయిల్ వన్ డౌన్‌లోడ్‌లు
    • చాట్‌జీపీటీని దాటి మొదటి స్థానంలోకి వచ్చిన ఇండియన్ ఆయిల్ వన్
  • రాయ్‌పూర్-విశాఖపట్నం భూ కుంభకోణం.. రూ.23 కోట్లు అటాచ్ చేసిన ఈడీ
    Mon 22:06

    రాయ్‌పూర్-విశాఖపట్నం భూ కుంభకోణం.. రూ.23 కోట్లు అటాచ్ చేసిన ఈడీ

    • రాయ్‌పూర్-విశాఖ హైవే భూసేకరణ స్కామ్‌లో ఈడీ చర్యలు
    • రూ.23.35 కోట్ల విలువైన చర, స్థిరాస్తులు అటాచ్
    • అధిక పరిహారం కోసం రికార్డులు తారుమారు
    • ప్రధాన నిందితుడు హర్మీత్ సింగ్ ఖనుజాగా గుర్తింపు
    • రైతుల నుంచి ఖాళీ చెక్కులు తీసుకుని నిధుల మళ్లింపు
  • ఏఎన్నార్ కోపమే అన్నపూర్ణ స్టూడియోస్‌కు పునాది.. సారథి స్టూడియోస్ అసలు కథ!
    Mon 22:04

    ఏఎన్నార్ కోపమే అన్నపూర్ణ స్టూడియోస్‌కు పునాది.. సారథి స్టూడియోస్ అసలు కథ!

    • వేల కోట్ల విలువైన సారథి స్టూడియోస్ అమ్మకంపై  జీవీ నారాయణరావు
    • కృష్ణ 'దేవదాసు' సినిమా పంపిణీతో ఏఎన్నార్‌కు తీవ్రమైన ఆగ్రహం
    • పాత 'దేవదాసు'ను రీ-రిలీజ్ చేసి విజయం సాధించిన అక్కినేని
    • సారథి స్టూడియోస్ మూసి ఉండటమే అన్నపూర్ణ స్టూడియోస్ ఏర్పాటుకు కారణం
    • కుటుంబ సభ్యుల మధ్య విభేదాలతోనే సారథి స్టూడియో అమ్మకం 
  • విజయవాడలో ఇఫ్తార్ విందుకు హాజరైన సీఎం చంద్రబాబు... ఫొటోలు ఇవిగో!
    Mon 21:41

    విజయవాడలో ఇఫ్తార్ విందుకు హాజరైన సీఎం చంద్రబాబు... ఫొటోలు ఇవిగో!

    • ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి
    • వక్ఫ్ ఆస్తులను కాపాడతామని, ముస్లింల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని హామీ
    • గత 21 నెలల్లో అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించిన చంద్రబాబు
  • రాష్ట్రంలో ఎల్పీజీ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: సీఎం చంద్రబాబు
    Mon 21:28

    రాష్ట్రంలో ఎల్పీజీ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: సీఎం చంద్రబాబు

    • ఇరాన్ యుద్ధ ప్రభావం నేపథ్యంలో ఎల్పీజీ సరఫరాపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ప్రజలు ఆందోళన చెందవద్దు, గ్యాస్ కొరత లేదని భరోసా
    • బ్లాక్ మార్కెట్‌ను అరికట్టాలని అధికారులకు కీలక ఆదేశాలు
    • రాష్ట్రంలో 17,209 మెట్రిక్ టన్నుల గ్యాస్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని వెల్లడి
    • ఏపీ, తెలంగాణ, కర్ణాటకకు కేంద్రం నుంచి అదనపు ఎల్పీజీ కేటాయింపులు
  • 36 ఏళ్ల నాటి రూ.500 లంచం కేసులో... కానిస్టేబుల్‌కు శిక్ష తగ్గింపు
    Mon 21:27

    36 ఏళ్ల నాటి రూ.500 లంచం కేసులో... కానిస్టేబుల్‌కు శిక్ష తగ్గింపు

    • 1990లో రూ.500 లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎక్సైజ్ కానిస్టేబుల్
    • ఉత్తరాఖండ్‌లోని ఉదమ్సింగ్ నగర్ జిల్లాలో కేసు నమోదు
    • 2006లో దోషిగా తేల్చి రెండేళ్ల జైలు శిక్ష విధించిన ట్రయల్ కోర్టు
    • హైకోర్టుకు, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లిన ఎక్సైజ్ కానిస్టేబుల్
    • కింది కోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు
  • బీహార్‌లో ఐదు రాజ్యసభ స్థానాలను క్లీన్ స్వీప్ చేసిన ఎన్డీయే
    Mon 21:15

    బీహార్‌లో ఐదు రాజ్యసభ స్థానాలను క్లీన్ స్వీప్ చేసిన ఎన్డీయే

    • బీహార్‌లోని ఐదు రాజ్యసభ స్థానాలను గెలుచుకున్న ఎన్డీయే
    • సీఎం నితీశ్ కుమార్ సహా ఐదుగురు అధికార కూటమి అభ్యర్థులు విజయం
    • ఓటింగ్‌కు దూరంగా ఉన్న నలుగురు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు
    • తమ ఎమ్మెల్యేలను బీజేపీ గృహనిర్బంధం చేసిందని కాంగ్రెస్ ఆరోపణ
    • ఎన్డీయే విజయానికి దోహదపడిన అసెంబ్లీలో సంఖ్యాబలం
  • హైదరాబాద్‌లో వర్షం.. ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం
    Mon 21:06

    హైదరాబాద్‌లో వర్షం.. ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం

    • ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం
    • మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ సహా పలు ప్రాంతాల్లో వర్షం
    • నగరంలో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్
  • గృహ ప్రవేశానికి హాజరై.. ఫొటో దిగుతూనే కుప్పకూలిన మహిళ
    Mon 20:36

    గృహ ప్రవేశానికి హాజరై.. ఫొటో దిగుతూనే కుప్పకూలిన మహిళ

    • ఖమ్మం జిల్లా త్రీటౌన్ ప్రాంతంలో విషాదం
    • గృహ ప్రవేశ వేడుకకు హాజరైన 40 ఏళ్ల సుస్మిత
    • ఆసుపత్రికి తరలించగా, మృతి చెందినట్లు ధృవీకరించిన వైద్యులు