'వందే భారత్' రైలు భోజనంలో బొద్దింక... క్షమాపణలు చెప్పిన రైల్వే శాఖ
- వందే భారత్ భోజనంలో బొద్దింకను గుర్తించినట్లు నెటిజన్ ట్వీట్
- ఇలాంటి భోజనం సరఫరా చేసినవారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
- సంబంధిత సర్వీస్ ప్రొవైడర్‌పై చర్యలు చేపడతామని హామీ
స్పందించిన ఐఆర్‌సీటీసీ
నెటిజన్ చేసిన ట్వీట్‌పై ఐఆర్‌సీటీసీ స్పందించింది. 'మీ బంధువులకు ఎదురైన చేదు అనుభవానికి క్షమాపణలు కోరుతున్నాం. మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. ఈ విషయంలో సంబంధిత సర్వీస్ ప్రొవైడర్‌పై చర్యలు చేపడతాం. మరోసారి ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకుంటాం' అన్నారు.