చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు రఘునందన్ రావు శుభాకాంక్షలు
- ఏపీని కొత్త శిఖరాలకు చేరుస్తారని ఆకాంక్షిస్తున్నానని వ్యాఖ్య
- ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన రఘునందన్ రావు
- చంద్రబాబు, జనసేనానిలకు శుభాకాంక్షల వెల్లువ
ఈ నేపథ్యంలో వారికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రఘునందన్ రావు ఎక్స్ వేదికగా వారికి శుభాకాంక్షలు చెప్పారు. 'ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుకు, మంత్రిగా ప్రమాణం చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలు' అని పేర్కొన్నారు.