కేజ్రీవాల్‌కు హైకోర్టులో షాక్... బెయిల్ పొడిగించేందుకు నో
- వైద్య పరీక్షల కోసం బెయిల్‌ను పొడిగించాలని కేజ్రీవాల్ పిటిషన్
- పిటిషన్‌పై వాదనలు విన్న న్యాయస్థానం
- నేడు పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు
- జూన్ 19 వరకు జ్యుడీషియల్ కస్టడీలోనే కేజ్రీవాల్
ఈ పిటిషన్‌పై వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును ఈ రోజుకు వాయిదా వేసింది. కేజ్రీవాల్ పిటిషన్‌ను తాజాగా తిరస్కరించింది. ఆయన జ్యుడీషియల్ కస్టడీని జూన్ 19 వరకు పొడిగించింది. ఆయన వైద్య అవసరాలను చూసుకోవాలని జైలు అధికారులను ఆదేశించింది.