• పవన్ కల్యాణ్‌కు 20 వేల ఓట్ల ఆధిక్యం
    Tue 10:55

    పవన్ కల్యాణ్‌కు 20 వేల ఓట్ల ఆధిక్యం

    • పిఠాపురంలో ప్రస్తుతం 20 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంలో జ‌న‌సేనాని
    • జ‌న‌సేన పోటీ చేసిన 21 స్థానాల‌కు గాను 19 చోట్ల ఆధిక్యం
    • కాకినాడ‌, మ‌చిలీప‌ట్నం ఎంపీ స్థానా‌ల్లోనూ జ‌న‌సేన ముందంజ‌
  • చట్టాన్ని పక్కనపెట్టారా?.. అమెరికా బంగారు నాణెంపై ట్రంప్ చిత్రం!
    Fri 10:01

    చట్టాన్ని పక్కనపెట్టారా?.. అమెరికా బంగారు నాణెంపై ట్రంప్ చిత్రం!

    • అమెరికా 250వ వార్షికోత్సవ నాణెంపై ట్రంప్ ముఖచిత్రం
    • 24 క్యారెట్ల బంగారు నాణెం తుది నమూనాకు ఫెడరల్ కమిషన్ ఆమోదం
    • అధ్యక్షుడిగా ఉండగా నాణెంపై చిత్రం ముద్రించడంపై వివాదం
    • ఈ డిజైన్‌ను స్వయంగా ఎంపిక చేసుకున్న డొనాల్డ్ ట్రంప్
    • త్వరలో పరిమిత సంఖ్యలో నాణేల ఉత్పత్తికి యూఎస్ మింట్ సన్నాహాలు
  • పెళ్లైన మరుసటి రోజే ప్రాక్టీస్.. సచిన్ కొడుకు కమిట్‌మెంట్‌కు సలాం.. అండగా ఉంటానన్న పంత్
    Fri 09:51

    పెళ్లైన మరుసటి రోజే ప్రాక్టీస్.. సచిన్ కొడుకు కమిట్‌మెంట్‌కు సలాం.. అండగా ఉంటానన్న పంత్

    • సహచర ఆటగాడు అర్జున్ టెండూల్కర్‌పై ప్రశంసలు కురిపించిన పంత్
    • పెళ్లైన మరుసటి రోజే ప్రాక్టీస్‌కు రావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన స్టార్ ప్లేయ‌ర్‌
    • ముంబై నుంచి రూ. 30 లక్షలకు లక్నో జట్టుకు ట్రేడ్ అయిన అర్జున్
    • బ్యాట్ బరువు, ఇతర క్రికెట్ విషయాలపై ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ
    • ఏ అవసరం ఉన్నా అండగా ఉంటానని అర్జున్‌కు పంత్ భరోసా
  • అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. ముగ్గురు యువకుల మృతి
    Fri 09:47

    అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. ముగ్గురు యువకుల మృతి

    • డివైడర్‌ను ఢీకొట్టిన బైక్‌
    • మదనపల్లి నుంచి తిరిగొస్తుండగా కురుబలకోట వద్ద ఘటన
    • మృతుల్లో బి.కొత్తకోట, మదనపల్లికి చెందిన స్నేహితులు
  • ఝార్ఖండ్‌లో అమానుషం.. మంత్రగాడంటూ వృద్ధుడితో మూత్రం తాగించి దాడి
    Fri 09:43

    ఝార్ఖండ్‌లో అమానుషం.. మంత్రగాడంటూ వృద్ధుడితో మూత్రం తాగించి దాడి

    • అడ్డుకున్న ఆరోగ్య కార్యకర్తపై దాడి
    • బాధితుడి కుటుంబం వెలివేత
    • సీఎం కార్యాలయం ఆదేశాలతో రంగంలోకి పోలీసులు
    • ఇద్దరు ప్రధాన నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు
  • శంషాబాద్ విమానాశ్రయానికి అంతర్జాతీయ పురస్కారం
    Fri 09:13

    శంషాబాద్ విమానాశ్రయానికి అంతర్జాతీయ పురస్కారం

    • ఉత్తమ విమానాశ్రయ సిబ్బంది విభాగంలో స్కైట్రాక్స్ అవార్డు
    • ఈ ఘనతను సాధించడం ఇది ఐదోసారి
    • భారత్, దక్షిణాసియాలో మూడో ఉత్తమ ఎయిర్‌పోర్ట్‌‌గా గుర్తింపు
  • యుద్ధం అక్కడ... వంటగదిలో మంట ఇక్కడ!
    Fri 09:10

    యుద్ధం అక్కడ... వంటగదిలో మంట ఇక్కడ!

    • పశ్చిమాసియా యుద్ధం.. భారత్‌లో సామాన్యుడిపై ధరల భారం!
    • హర్మూజ్ సంక్షోభంతో మండిపోతున్న గ్యాస్, పెట్రోల్ ధరలు
    • వంట గ్యాస్‌పై రూ. 60 వాత.
    • పెట్రోల్, డీజిల్ ధరల్లో 40 శాతం వరకు పెరుగుదల
    •  విమాన ప్రయాణాలపై 'సర్ఛార్జ్' భారం
  • ఏపీలో పదో తరగతి ఇంగ్లీష్ పరీక్ష వాయిదా.. కొత్త తేదీ ప్రకటించిన ప్రభుత్వం
    Fri 09:05

    ఏపీలో పదో తరగతి ఇంగ్లీష్ పరీక్ష వాయిదా.. కొత్త తేదీ ప్రకటించిన ప్రభుత్వం

    • రంజాన్ పండుగ సందర్భంగా మార్చి 21న ప్రభుత్వం సెలవు
    • మార్చి 21కి బదులుగా ఏప్రిల్ 2న ఇంగ్లీష్ పరీక్ష నిర్వహణ
    • మిగతా పరీక్షల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు లేదని స్పష్టత
  • ట్రాఫిక్ చలాన్లపై తెలంగాణ సర్కార్ కొరడా.. ఇకపై కఠిన చర్యలు
    Fri 08:48

    ట్రాఫిక్ చలాన్లపై తెలంగాణ సర్కార్ కొరడా.. ఇకపై కఠిన చర్యలు

    • పెండింగ్ చలాన్లపై డీఎల్, ఆర్సీ ఫ్రీజ్ చేసేందుకు సిద్ధమైన సర్కార్
    • ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ అథారిటీ ఏర్పాటు
    • ఏడాదికి 5కు మించి చలాన్లు ఉంటే వాహన వివరాలు బ్లాక్
    • ఫిర్యాదులకు ఆన్‌లైన్ విధానం.. పరిష్కారానికి కచ్చితమైన గడువు
    • రహదారి భద్రత పెంచడమే లక్ష్యంగా కొత్త నిబంధనల అమలు
  • 'సర్‌ప్రైజ్' అంటూ ట్రంప్ చమత్కారం.. తీవ్ర అసౌకర్యానికి గురైన జపాన్ ప్రధాని
    Fri 08:38

    'సర్‌ప్రైజ్' అంటూ ట్రంప్ చమత్కారం.. తీవ్ర అసౌకర్యానికి గురైన జపాన్ ప్రధాని

    • జపాన్ ప్రధానితో భేటీలో ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు
    • పెర్ల్ హార్బర్ దాడిని గుర్తు చేస్తూ సరదాగా ప్రశ్నించిన ట్రంప్
    • చారిత్రక గాయాన్ని కెలికారంటూ దౌత్య వర్గాల్లో చర్చ
    • సాన్నిహిత్యంతోనే అన్నారని వివరణ ఇచ్చిన వైట్ హౌస్