ఈ దేశాల్లో సంపాదించిన దాంట్లో సగానికి పైగా ఇన్కమ్ ట్యాక్స్ కింద చెల్లించుకోవాల్సిందే!
- ఆదాయపన్ను జోలికి పోని కొన్ని దేశాలు
- 50 శాతానికిపైగా వసూలు చేస్తున్న మరికొన్ని దేశాలు
- మన దగ్గర గరిష్ఠంగా 42.74 శాతం ఇన్కమ్ ట్యాక్స్
అయితే, ఈ పన్నులు అన్ని దేశాల్లోనూ ఒకేలా ఉండవు. కొన్ని దేశాలు ఆదాయపన్ను జోలికి వెళ్లకపోగా, మరికొన్ని దేశాల్లో సంపాదించిన దాంట్లో సగానికిపైనే చెల్లించుకోవాల్సి ఉంటుంది. మరికొన్ని దేశాలు దాదాపు సగం వసూలు చేస్తాయి.
ఇక మన దేశంలో అయితే, రూ. 5 లక్షల వరకు ఆదాయపన్ను కట్టక్కర్లేదు. ఆ తర్వాతి నుంచి మాత్రం చెల్లించాల్సి ఉంటుంది. సంపాదనను బట్టి గరిష్ఠంగా మన దేశంలో 42.74శాతం వసూలు చేస్తారు. అయితే, 60 శాతం ఆదాయపన్నును వసూలు చేసే దేశాలు కూడా ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా? ఆ దేశాలేంటో? ఆదాయపన్నును ఏ మేరకు వసూలు చేస్తారో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.