ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఇండియా-బంగ్లాదేశ్ వార్మప్ మ్యాచ్‌లో హైడ్రామా సీన్..  మైదానంలోకి పోలీసుల ఎంట్రీ
    Sun 08:01

    ఇండియా-బంగ్లాదేశ్ వార్మప్ మ్యాచ్‌లో హైడ్రామా సీన్.. మైదానంలోకి పోలీసుల ఎంట్రీ

    • భద్రతను ఉల్లంఘించి మైదానంలోకి దూసుకొచ్చిన రోహిత్ శర్మ అభిమాని
    • హిట్‌మ్యాన్‌ను కౌగిలించుకున్న ఫ్యాన్.. మైదానంలోకి దూసుకొచ్చి అదుపులోకి తీసుకున్న పోలీసులు
    • అభిమాని పట్ల కఠినంగా వ్యవహరించొద్దని సూచించిన రోహిత్ శర్మ.. వీడియో వైరల్
    Read full story
  • టీమిండియా ఎ జట్టుకు కెప్టెన్ గా తిలక్ వర్మ... యువ ఆటగాళ్లకు చోటు
    Thu 20:18

    టీమిండియా ఎ జట్టుకు కెప్టెన్ గా తిలక్ వర్మ... యువ ఆటగాళ్లకు చోటు

    • భారత్, శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ 'ఏ' ముక్కోణపు సిరీస్
    • రియాన్ పరాగ్‌కు వైస్ కెప్టెన్ బాధ్యతలు
    • వైభవ్ సూర్యవంశీకి చోటు
    Read full story
  • చట్టాన్ని ధిక్కరించే ధైర్యం ఆ కంపెనీలకు ఎలా వచ్చింది?: జగన్
    Thu 20:02

    చట్టాన్ని ధిక్కరించే ధైర్యం ఆ కంపెనీలకు ఎలా వచ్చింది?: జగన్

    • ఆక్వా ఫీడ్ ధరల పెంపు అంశంపై జగన్ స్పందన 
    • ఫీడ్ కంపెనీలతో కూటమి ప్రభుత్వం కుమ్మక్కైందంటూ తీవ్ర విమర్శలు
    • ధరలు తక్షణమే పూర్తిగా ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్
    • లేకపోతే రైతులతో కలిసి ఆందోళనలు చేపడతామని హెచ్చరిక
    Read full story
  • పంజాబ్‌తో పోరు.. ముంబై ఇండియన్స్ కి తొలిసారి కెప్టెన్‌గా బుమ్రా
    Thu 19:53

    పంజాబ్‌తో పోరు.. ముంబై ఇండియన్స్ కి తొలిసారి కెప్టెన్‌గా బుమ్రా

    • పంజాబ్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై
    • గాయంతో హార్దిక్, వ్యక్తిగత కారణాలతో సూర్యకుమార్ దూరం
    • ముంబై ఇండియన్స్‌కు తొలిసారి కెప్టెన్‌గా జస్‌ప్రీత్ బుమ్రా
    • ప్లేఆఫ్స్ రేసులో నిలవడానికి పంజాబ్‌కు ఈ మ్యాచ్ కీలకం
    • ముంబై ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమణ
    Read full story
  • భారత్ వద్ద ఇప్పటివరకు లేని స్టెల్త్ యుద్ధ విమానం... తొలిసారిగా ఏపీలోనే తయారు... దేశానికే తలమానికం!
    Thu 19:36

    భారత్ వద్ద ఇప్పటివరకు లేని స్టెల్త్ యుద్ధ విమానం... తొలిసారిగా ఏపీలోనే తయారు... దేశానికే తలమానికం!

    • పుట్టపర్తిలో దేశంలోనే తొలి 5వ తరం స్టెల్త్ ఫైటర్ ఏఎంసీఏ ప్రాజెక్టుకు రేపు శంకుస్థాపన
    • రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్న వైనం
    • రూ.15,803 కోట్ల పెట్టుబడితో రానున్న ఈ ప్రాజెక్టులో యుద్ధ విమానాల తయారీ, టెస్టింగ్
    • దీంతో పాటు మరో 12 డిఫెన్స్, డ్రోన్ ప్రాజెక్టులకు కూడా భూమిపూజ 
    • ఈ ప్రాజెక్టులతో రాయలసీమ ఇక రక్షణ, సాంకేతిక హబ్‌
    Read full story
  • ఫార్ములా ఈ-కార్ రేసు... కేటీఆర్ కు నోటీసులు
    Thu 19:35

    ఫార్ములా ఈ-కార్ రేసు... కేటీఆర్ కు నోటీసులు

    • కేటీఆర్‌కు ఏసీబీ కోర్టు సమన్లు
    • జూలై 31న విచారణకు హాజరు కావాలని ఆదేశం
    • ఫార్ములా ఈ రేస్ కేసులో ఏ1గా కేటీఆర్
    Read full story
  • అడ్వొకేట్ దుస్తుల్లో కోర్టుకు వచ్చిన మమతా బెనర్జీ.. ఆమె న్యాయవాద హోదాపై ఆరా తీసిన బీసీఐ
    Thu 19:16

    అడ్వొకేట్ దుస్తుల్లో కోర్టుకు వచ్చిన మమతా బెనర్జీ.. ఆమె న్యాయవాద హోదాపై ఆరా తీసిన బీసీఐ

    • కోర్టులో లాయర్‌గా వాదనలు వినిపించిన మమతా బెనర్జీ
    • ఆమె న్యాయవాద హోదాపై వివరణ కోరిన భారత బార్ కౌన్సిల్
    • రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని బెంగాల్ బార్ కౌన్సిల్‌కు ఆదేశం
    • ఎన్నికల అనంతర హింసపై దాఖలైన పిల్‌లో వాదనలు
    • ఇదొక అనవసర విషయమన్న ప్రస్తుత సీఎం సువేందు అధికారి
    Read full story
  • ఆ వివాదం నాలో మార్పు తెచ్చింది... లోకజ్ఞానం పెంచుకున్నా: నిత్యా మీనన్
    Thu 19:08

    ఆ వివాదం నాలో మార్పు తెచ్చింది... లోకజ్ఞానం పెంచుకున్నా: నిత్యా మీనన్

    • ప్రభాస్ గురించి జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు నిత్యామీనన్ సమాధానంపై అప్పట్లో దుమారం
    • ఒక్క మాటను పట్టుకుని రాద్ధాంతం చేశారన్న నిత్యామీనన్
    • ఆ సంఘటన తర్వాత అందరి దగ్గర నిజాయతీగా ఉండకూడదని నిర్ణయించుకున్నానని వెల్లడి
    Read full story
  • మన దేశ రాజధానిని టార్గెట్ చేసే మిస్సైల్ ను పరీక్షించిన  పాక్
    Thu 19:05

    మన దేశ రాజధానిని టార్గెట్ చేసే మిస్సైల్ ను పరీక్షించిన పాక్

    • ఫతా-4 మిస్సైల్ ను ప్రయోగించిన పాక్
    • తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ శత్రువుల రాడార్లను కన్నుగప్పే సామర్థ్యం
    • అత్యంత కచ్చితత్వంతో టార్గెట్లను ఛేదించగలదంటున్న పాక్ ఆర్మీ
    Read full story
  • నాగబాబు 'మేము copలం'... ట్రైలర్ లాంచ్ చేసిన బ్రహ్మీ
    Thu 18:44

    నాగబాబు 'మేము copలం'... ట్రైలర్ లాంచ్ చేసిన బ్రహ్మీ

    • బ్రహ్మానందం చేతుల మీదుగా 'మేము copలం' వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల
    • జీ5 ఒరిజినల్ సిరీస్‌గా మే 22 నుంచి స్ట్రీమింగ్ 
    • ప్రధాన పాత్రల్లో నటిస్తున్న నాగబాబు, రవి, కౌముది నెమాని 
    • ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్‌పై పెరిగిన అంచనాలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV